ETV Bharat / sitara

'హిందీ కామ్రేడ్​'పై ఇంకా రాని క్లారిటీ - రష్మిక

'డియర్ కామ్రేడ్'​ హిందీ రీమేక్​లోని ముఖ్య పాత్రల్లో ఎవరు నటిస్తారనే విషయం ఇంకా నిర్ణయించలేదని చెప్పాడు దర్శక నిర్మాత కరణ్ జోహార్.

డియర్ కామ్రేడ్​ రీమేక్​పై స్పందించిన కరణ్ జోహార్
author img

By

Published : Jul 26, 2019, 4:38 PM IST

బాలీవుడ్​ దర్శక నిర్మాత కరణ్​ జోహార్​.. విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్​' రీమేక్​ హక్కులు కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ సినిమాలో ఎవరు నటిస్తారనే విషయమై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై స్పందించాడు కరణ్.

"శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'డియర్​ కామ్రేడ్' చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. రీమేక్​లోని ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఇంకా నిర్ణయించలేదు." -కరణ్ జోహార్, దర్శక నిర్మాత

ఈ రీమేక్​లో ఇషాన్ కట్టర్-జాన్వీ కపూర్​ జోడీగా నటిస్తారనే వార్తలొచ్చాయి. ఇటీవలే కబీర్ సింగ్​తో హిట్ కొట్టిన షాహిద్​ కపూర్..​ విజయ్ పాత్రను పోషిస్తాడనే గుసగుసలు వినిపించాయి. వీటన్నింటికీ ఫుల్​స్టాప్​ పెట్టాడు కరణ్ జోహార్.

ఇది చదవండి: సమీక్ష: భావోద్వేగాల 'డియర్ కామ్రేడ్'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.