ETV Bharat / sitara

'రజనీ సినిమా ఫస్ట్​డే ఫస్ట్ షోతో పాటు విజిల్స్ పక్కా' - tollywood news

సూపర్​స్టార్ రజనీపై తనకున్న అంతులేని అభిమానం గురించి చెప్పిందీ హీరోయిన్ నివేదా థామస్. తలైవా సినిమా రిలీజ్​ రోజు తొలి షో కచ్చితంగా చూస్తానని చెప్పింది. వాటితో పాటే బోలెడు​ విశేషాలు పంచుకుంది.

'రజనీ సినిమా ఫస్ట్​డే ఫస్ట్ షోతో పాటు విజిల్స్ పక్కా'
నివేదా థామస్-రజనీకాంత్
author img

By

Published : Jan 8, 2020, 4:49 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్ సినిమా ఫస్ట్​డే ఫస్ట్​ షోతో పాటు విజిల్స్ పక్కా అని చెబుతోంది హీరోయిన్ నివేదా థామస్. తలైవాతో ఆమె తొలిసారి కలిసి నటించిన చిత్రం 'దర్బార్'. రేపు(గురువారం) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసిందీ భామ. వీటితో పాటే మరిన్ని విషయాలు చెప్పింది.

"రజనీకాంత్​కు నేను వీరాభిమాని. ఆయన అన్ని సినిమాల్ని నేను ఉదయం 4 గంటలకే చూసేదాన్ని. దానితో పాటే విజిల్స్ పక్కా. ఈ సినిమాలో నాకు అవకాశం రావడం అదృష్టం. ఇది మురుగదాస్​ ప్రత్యేక చిత్రమవుతుంది. నా పాత్ర ఇందులో ముఖ్యమైనదే. సినిమా చూస్తే మీకు అది తెలుస్తుంది. సెట్​లో ఎవరు బాగా చేసిన వారిని రజనీ మెచ్చుకుంటారు" -నివేదా థామస్, హీరోయిన్

'దర్బార్'లో రజనీ కూతురి పాత్రలో నివేదా నటించింది. ఇందులో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు తలైవా. నయనతార హీరోయిన్. అనిరుధ్ సంగీతమందించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.

ఇది చదవండి: భారీ ధరకు 'దర్బార్​' హక్కులు.. 'తలైవా' డబుల్​ సెంచరీ

AP Video Delivery Log - 0900 GMT News
Wednesday, 8 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0857: Iraq Iran Missile Irbil Must not obscure logo; No access Iraq; No client archiving; 4248206
Iranian missile lands near Iraqi Kurdish capital
AP-APTN-0841: Iran Plane Crash Aftermath 2 No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4248204
Bodies being recovered at site of Iran plane crash
AP-APTN-0801: Australia Survival AP Clients Only 4248174
Couple vow to return after losing home in NSW fire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.