ETV Bharat / sitara
నెటిజన్లపై నిత్యామీనన్‌కు చాలా కోపమొచ్చింది! - social media
సామాజిక మాధ్యమాల వేదికగా తనపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఘాటుగా స్పందించింది నిత్యామీనన్. ఒకరిని కామెంట్ చేసేముందు.. తమను తాము ప్రశ్నించుకోవాలని మండిపడింది. మిషన్ మంగళ్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నిత్య.. ఇటీవల కొన్ని ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేయడంపై ఈ విమర్శల పర్వం మొదలైంది.
నిత్యా మీనన్
By
Published : Aug 13, 2019, 1:27 PM IST
| Updated : Sep 26, 2019, 8:50 PM IST
నిత్యామీనన్.. దక్షిణాది భాషల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక. తాజాగా మిషన్ మంగళ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టిన ఫొటోలపై చురకలంటిస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కేరళలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఫొటోలు షేర్ చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్లపై ఘాటుగా స్పందించింది నిత్యా. ఎవరో ఏదో అన్నారని తాను చేస్తోన్న సాయం తెలియాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది.
"కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో నాపై వస్తున్న విమర్శలకు ఇదే నా స్పందన. కేరళ వరదల గురించి నేను ఏమి మాట్లాడటం లేదని, సోషల్ మీడియాలో ఏమి పోస్ట్ చేయడం లేదని నాపై ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా నేను ఇలాంటి వాటికి స్పందించను. కానీ నన్నే లక్ష్యంగా తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. అందుకే వివరణ ఇచ్చేందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సామాజిక మాధ్యమాల్లో కొన్ని విషయాలే పంచుకోగలం. అంతర్జాలంలో పోస్ట్ చేయనంత మాత్రాన నేను ఏమీ చేయట్లేదనుకోవడం మీ భ్రమ. కేరళ వరదల గురించి నేను ఏ విధంగా సాయం చేస్తున్నానో మీకెవరికీ తెలియదు. డబ్బుల కోసమే సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నానని విమర్శిస్తున్నారు. సినిమా ఒప్పుకున్న తర్వాత చిత్ర ప్రచారంలో పాల్గొనడం నా విధి. అందుకోసం నాకు ప్రత్యేకంగా పైసా కూడా చెల్లించరు. నన్ను విమర్శిస్తున్న వారందరినీ నేను ఒకటే అడుగుతున్నా... కేరళ కోసం మీరు ఏం చేశారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోగలిగితే మరొకరిపై వేలు ఎత్తి చూపరు. ఇతరుల పట్ల మర్యాదపూర్వకంగా ఉండండి".
-నిత్యామీనన్, సినీ నటి.
రెడ్ టాప్, బ్లూ జీన్స్ వేసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది నిత్యా మీనన్. ప్రస్తుతం మిషన్ మంగళ్ ప్రచారంలో బిజీగా గడుపుతోంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇది చదవండి: సిరిమల్లె పువ్వా.. చిరకాలం గుర్తుండిపోవా..!
నిత్యామీనన్.. దక్షిణాది భాషల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక. తాజాగా మిషన్ మంగళ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టిన ఫొటోలపై చురకలంటిస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కేరళలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఫొటోలు షేర్ చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్లపై ఘాటుగా స్పందించింది నిత్యా. ఎవరో ఏదో అన్నారని తాను చేస్తోన్న సాయం తెలియాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది.
"కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో నాపై వస్తున్న విమర్శలకు ఇదే నా స్పందన. కేరళ వరదల గురించి నేను ఏమి మాట్లాడటం లేదని, సోషల్ మీడియాలో ఏమి పోస్ట్ చేయడం లేదని నాపై ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా నేను ఇలాంటి వాటికి స్పందించను. కానీ నన్నే లక్ష్యంగా తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. అందుకే వివరణ ఇచ్చేందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సామాజిక మాధ్యమాల్లో కొన్ని విషయాలే పంచుకోగలం. అంతర్జాలంలో పోస్ట్ చేయనంత మాత్రాన నేను ఏమీ చేయట్లేదనుకోవడం మీ భ్రమ. కేరళ వరదల గురించి నేను ఏ విధంగా సాయం చేస్తున్నానో మీకెవరికీ తెలియదు. డబ్బుల కోసమే సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నానని విమర్శిస్తున్నారు. సినిమా ఒప్పుకున్న తర్వాత చిత్ర ప్రచారంలో పాల్గొనడం నా విధి. అందుకోసం నాకు ప్రత్యేకంగా పైసా కూడా చెల్లించరు. నన్ను విమర్శిస్తున్న వారందరినీ నేను ఒకటే అడుగుతున్నా... కేరళ కోసం మీరు ఏం చేశారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోగలిగితే మరొకరిపై వేలు ఎత్తి చూపరు. ఇతరుల పట్ల మర్యాదపూర్వకంగా ఉండండి".
-నిత్యామీనన్, సినీ నటి.
రెడ్ టాప్, బ్లూ జీన్స్ వేసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది నిత్యా మీనన్. ప్రస్తుతం మిషన్ మంగళ్ ప్రచారంలో బిజీగా గడుపుతోంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇది చదవండి: సిరిమల్లె పువ్వా.. చిరకాలం గుర్తుండిపోవా..!
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Must courtesy KSTP.
SHOTLIST: Twin Cities Orthopedics Performance Center, Eagan, Minnesota, USA. 12th August, 2019.
1. 00:00 Minnesota Vikings Kicker Kaare Vedvik stretching during first training session with team
2. 00:09 Various of Vedvik taking practice punts
3. 00:44 Vedvik talking with special teams coach
4. 00:58 Vedvik taking more practice punts
5. 01:07 SOUNDBITE (English) Kaare Vedvik, Minnesota Vikings Kicker/Punter:
"First of all, I want to say thank you to the Baltimore Raves -- the organization and everyone there for, you know, helping me with everything to this point and to helping me get to where I am right now. You know, without the support and encouragement from the organization then I don't think I would have been here. And I also want to give. . . I'm extremely thankful to the Vikings and this organization and everyone who has made this possible and to give me this opportunity to continue living my life-long dream. With that, questions guys?"
6. 01:46 SOUNDBITE (English) Kaare Vedvik, Minnesota Vikings Kicker/Punter:
(On if he will be a kicker or a punter)
"I'm an athlete. I've come here and I'm going to work to contribute. Whatever I can do to help this team win games and go to the Super Bowl, that's what I want to do. Not necessarily. I love them both. I have a passion for both. That's my thing, so."
7. 02:13 SOUNDBITE (English) Kaare Vedvik, Minnesota Vikings Kicker/Punter:
"I haven't even had time. I've been here for less than 24 hours, so I haven't even thought about it, you know. I'm just here, ready to go to work. Do what I love."
8. 02:35 SOUNDBITE (English) Kaare Vedvik, Minnesota Vikings Kicker/Punter:
"I don't like paying attention to it, you know. I like to go into this sport with a focus on the task I have at hand so I can perform it to the best of my ability, so week in, week out, I can pay attention to the small details and go out there and perform as well as I can and whatever happens, happens at that point. I'm enjoying it. I'm having fun, so this is a result of all that hard work paying off."
9. 03:08 SOUNDBITE (English) Kaare Vedvik, Minnesota Vikings Kicker/Punter:
(On becoming a kicker in American Football)
"Well, in college I just naturally ended up at it. I began kicking field goals in high school. Going into college, they needed someone to learn how to punt. I spent three years learning how to punt and my senior year, the starting field goal kicker at the team, he got injured, so the coach asked me if I could kick field goals. Throughout the year, I've always been doing both in practice 'cause in practice we always have fun doing everything and, you know, working at it, so I said sure. It worked out pretty well, you know."
10. 03:40 SOUNDBITE (English) Kaare Vedvik, Minnesota Vikings Kicker/Punter:
(On playing sports as a youth in Norway and learning American Football)
"So, you know, you have a smaller American Football community in Europe and in Norway, especially, and one year they started airing the Super Bowl on tv and I just remember watching and 'wow, that looks amazing!' Growing up I was super passionate about sports and being active and just loved to compete. Just a passion for it. I was like. . . I played soccer growing up mainly and I did some track and even played (ice) hockey at some point, and I was like that is a sport I would love to try and then naturally in your second year in high school in Norway, the Norwegian. . . the country offers to pay for a whole exchange year, the second out of your three years in high school, so that was an awesome opportunity for me to go and, you know, experience the U.S. and culture and I said you know what I'm going to do that for a year. And it was between Australia and the U.S. first, and then American Football was what brought me actually to the U.S. and made me pick to come to the States and yeah. . ."
11. 04:49 SOUNDBITE (English) Mike Zimmer, Minnesota Vikings head coach:
(On decision process)
"Not sure yet. He. . . first day I've seen him and I didn't see him do anything yet because he was on a different field. So, can you give me a week? Thank you."
12. 05:05 SOUNDBITE (English) Mike Zimmer, Minnesota Vikings head coach:
"The general plan is to look at him this week and make a decision whether we look at him for another week or we decide what to do. I can't make a decision. He got here last night at 7:30. I met him. He came out here to practice and he was on a different field, so it's really hard to make a decision today."
13. 05:31 SOUNDBITE (English) Mike Zimmer, Minnesota Vikings head coach:
(On what position Vedvik could play)
"Possibly yeah. I mean I don't. . . again, I don't know. I've never seen him (play). I know his stats. I know what he did in preseason. I know what he did at Marshall (University). I know all those things, but, you know, you got to get your eyes on the guy before you say he's going to everything. Might have him play safety. Maybe he can play outside linebacker -- I don't know."
14. 05:57 SOUNDBITE (English) Mike Zimmer, Minnesota Vikings head coach:
"So, I called Jerry Rosburg when there was the possibility that this might happen 'cause I wanted to find out about this kid. Jerry Rosburg was the special teams coach for Baltimore, right -- a good friend of mine. So I asked him, 'What is he? Is he a kicker? Is he a punter? Is he a kickoff guy?' You know. And he just said he's an NFL talent and so that's kind of where it went from there. So, I still don't know what he is and I won't know. . . I definitely won't know today. Yeah, if he's good enough. I don't have a problem with that, but I don't know. Again, I think everything's a possibility at this point."
SOURCE: KSTP
DURATION: 06:37
STORYLINE:
New Vikings player Kaare Vedvik spoke at Minnesota's training camp on Monday (12 August), a day after being acquired from the Baltimore Ravens.
The Norwegian kicked and punted for Baltimore, which was set at those positions with standouts Justin Tucker and Sam Koch. The Ravens announced on Sunday they obtained an unspecified draft pick in the deal, pending a physical exam for Vedvik, and the Vikings released veteran long snapper Kevin McDermott later to make room on the roster.
Vedvik went 4-for-4 on field goals in Baltimore's first preseason game on Thursday (8 August). One was from 55 yards, and he also made a pair of extra points and punted twice for a 55.5-yard average.
Vedvik spent the entire 2018 season on the non-football injury list for the Ravens after he suffered serious injuries to his head and face as the victim of an apparent assault the day before final cuts were made. He told police then he didn't remember what happened.
Last Updated : Sep 26, 2019, 8:50 PM IST