ETV Bharat / sitara

జాతీయ అవార్డు గ్రహీతతో నితిన్​ తదుపరి చిత్రం - భీష్మ

టాలీవుడ్​ హీరో నితిన్​  శ్రీనివాస కల్యాణం సినిమా తర్వాత కొంత విరామం తీసుకున్నాడు. అయితే  హోలీ సందర్భంగా గురువారం తన కొత్త చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు.

జాతీయ అవార్డు గ్రహీతతో నితిన్​ తదుపరి చిత్రం
author img

By

Published : Mar 23, 2019, 7:00 AM IST

ఫ్లాప్​లు, హిట్​లతో సంబంధం లేకుండా పాతిక సినిమాలు చేసిన నితిన్​... ఇష్క్​, అఆ, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలతో అభిమానుల్లో తన గ్రాఫ్​ పెంచేసుకున్నాడు. అయితే తాజాగా నటించిన శ్రీనివాస కళ్యాణం, చల్ మోహన్ రంగ, లై, కొరియర్ బాయ్ కళ్యాణ్, చిన్నదాన నీకోసం చిత్రాలు అనుకున్నంతగా రాణించలేదు...సరైన హిట్​ కోసం జాతీయ అవార్డు పొందిన దర్శకుడితో జతకడుతున్నాడు.

' చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఆనంద్ ప్రసాద్ భవ్య క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగ్​ ఏప్రిల్‌లో మొదలవుతుంది. కీరవాణి సంగీతం అందించనున్నారు. నేను ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాను'
-- టాలీవుడ్​ హీరో, నితిన్

.

nithin chandrasekhar upcoming movie
నితిన్​ ట్వీట్​

దర్శకుడు చంద్రశేఖర్​ యేలేటి ఐతే, అనుకోకుండా ఒకరోజు, సాహసం, ప్రయాణం, ఒక్కడున్నాడు చిత్రాలతో పేరుతెచ్చుకున్నారు.

  • ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా, వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చిత్రంతో ఈ ఏడాది నితిన్​ ఫుల్​​ బిజీగా ఉన్నాడు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - March 22, 2019 (CCTV - No access Chinese mainland)
1. Ministry of Foreign Affairs press briefing in progress
2. Reporters at press briefing
3. SOUNDBITE (Chinese) Geng Shuang, spokesman, Ministry of Foreign Affairs:
"The issue of occupied Arab territories, including the Golan Heights, is explicitly stipulated in the United Nations (U.N.) Security Council Resolutions 242 and 338. China always advocates that all parties concerned properly resolve territorial disputes through negotiations in accordance with relevant U.N. resolutions and norms of international law, and finally achieve a comprehensive, fair and lasting peace in the Middle East."
4. Various of reporters at press briefing
China always stands for settling the territorial disputes in the Middle East region through negotiation in accordance with the relevant United Nations Security Council resolutions and norms of international law, Chinese Foreign Ministry Spokesman Geng Shuang said on Friday.
Speaking at a press conference in Beijing, Geng commented on territorial disputes in the Middle East in response to U.S. President Donald Trump's twitter saying that it is time for the United States to recognize Israel's sovereignty over the occupied Golan Heights, which is of critical strategic and security importance to Israel and regional stability.
Israeli Prime Minister Benjamin Netanyahu on Thursday thanked Trump for recognizing the Golan Heights as part of the Jewish state.
The European Union (EU) has refused to recognize the Golan Heights as territory of Israel.
"The issue of occupied Arab territories, including the Golan Heights, is explicitly stipulated in the United Nations (U.N.) Security Council Resolutions 242 and 338. China always advocates that all parties concerned properly resolve territorial disputes through negotiations in accordance with relevant U.N. resolutions and norms of international law, and finally achieve a comprehensive, fair and lasting peace in the Middle East," said Geng.
Israel seized the Golan Heights from Syria in the 1967 Middle East War and annexed it in 1981, but the international community has never recognized the move.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.