ETV Bharat / sitara

ఆమె మాట్లాడలేకపోవచ్చు... కానీ చేతులు..!

author img

By

Published : Sep 11, 2019, 1:19 PM IST

Updated : Sep 30, 2019, 5:31 AM IST

హీరోయిన్ అనుష్కశెట్టి హీరోయిన్​గా నటిస్తున్న 'నిశ్శబ్దం' ఫస్ట్​లుక్ విడుదలైంది. మాటలు రాని పెయింటర్​ పాత్రలో కనిపించనుంది స్వీటీ.

అనుష్కశెట్టి

స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. ఫస్ట్​లుక్​ బుధవారం విడుదలైంది. పెయింటింగ్​ వేస్తున్న అనుష్క ఫొటో ఆకట్టుకుంటోంది. ఆమె సాక్షి అనే దివ్యాంగ చిత్రకారిణి పాత్రను పోషిస్తోంది.

nishabdam first look
'నిశ్శబ్దం' ఫస్ట్​లుక్

'నిశ్శబ్దం'లో ప్రముఖ నటుడు మాధవన్​తో పాటు హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ్​సన్, అంజలి, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోనవెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.

ఇదీ చూడండి: ఆటకైనా వేటకైనా 'చుల్​బుల్​ పాండే' రెడీ

AP Video Delivery Log - 0600 GMT News
Wednesday, 11 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0551: Japan Cabinet No access South Korea 4229389
Abe reshuffles Japanese Cabinet
AP-APTN-0519: Hong Kong Belt and Road AP Clients Only 4229390
Lam says Hong Kong can rebound from protests
AP-APTN-0503: US MI Veterans Beekeeping AP Clients Only 4229388
Military veterans turn to beekeeping for relief
AP-APTN-0441: Japan Suga No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4229385
Suga on SKorea trade complaint, Bolton
AP-APTN-0427: US NC Special Election PART: Must Credit WSOC-TV, No access Charlotte, No use US broadcast networks, no re-sale, re-use or archive / PART: Must Credit WJZY, No access Charlotte, No use US broadcast networks, no re-sale, re-use or archive 4229387
Republicans hold North Carolina US House seat
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 5:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.