ETV Bharat / sitara

'ఇంకా ఏడు రోజులే' అని నిహారిక పోస్ట్.. పెళ్లి కార్డ్ వైరల్​ - niharika marriage news

వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు ఇంకా ఏడు రోజులే ఉందని నిహారిక తెగ సంతోషపడిపోతుంది. రిచ్​లుక్​లో ఉన్న శుభలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

niharika konidela wedding card viral on social media
'ఇంకా ఏడు రోజులే' అని నిహారిక పోస్ట్.. పెళ్లి కార్డ్ వైరల్​
author img

By

Published : Dec 2, 2020, 1:44 PM IST

మెగాడాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగం పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా 'ఇంకా ఏడు రోజులే' అంటూ కాబోయే భర్త చైతన్యతో కలిసి దిగిన ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. ఆమె వివాహ ఆహ్వానపత్రిక(వెడ్డింగ్ కార్డ్) కూడా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

niharika wedding card
నిహారిక-చైతన్యల పెళ్లి పత్రిక

రిచ్​ లుక్​తో ఉన్న ఈ పెళ్లి శుభలేఖ ఆకట్టుకుంటోంది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో రాజస్థాన్ చేరుకోనున్న మెగా కుటుంబ సభ్యులు.. కొన్నిరోజుల క్వారంటైన్​లో ఉండి వేడుకకు హాజరవుతారు. ఆ తర్వాత 11వ తేదిన హైదరాబాద్​లో రిసెప్షన్​ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

niharika konidela wedding card viral on social media
ఫ్రెండ్స్​తో బ్యాచిలర్​ పార్టీలో చైతన్య-నిహారిక

నిహారిక - చైతన్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.