ETV Bharat / sitara

వచ్చే మూడు నెలలు సినిమాలే సినిమాలు.. లిస్ట్ ఇదే - sarkaruvari paata release date

Upcoming telugu movies: కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా చూసేందుకు సినిమాల్లేక చాలామంది ఆడియెన్స్ తెగ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వారి ఆకలి తీర్చేందుకు తెలుగు చిత్రసీమ రెడీ అయింది. రాబోయే మూడు నెలల్లో ప్రతి వారం రెండు కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్​ ఖరారు చేసుకున్నాయి.

Upcoming telugu movies
అప్​కమింగ్ మూవీ రిలీజ్
author img

By

Published : Feb 17, 2022, 5:30 AM IST

మూవీ లవర్స్​ గెట్ రెడీ. మీ పర్స్​లు ఫుల్​ చేసుకోండి. ఎందుకంటే రానున్న మూడు నెలల్లో వరుసపెట్టి సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఇందులో పాన్ ఇండియా సినిమాల నుంచి మీడియా రేంజ్​ సినిమాల వరకు అన్నీ ఉన్నాయి.

ఇందులో 'ఆర్ఆర్​ఆర్', 'రాధేశ్యామ్' లాంటి భారీ బడ్జెట్​ సినిమాలతో పాటు 'భీమ్లా నాయక్', 'ఆచార్య', 'సర్కారు వారి పాట' లాంటి ప్రాంతీయ చిత్రాలు కూడా ఉన్నాయి.

అయితే పవన్ కల్యాణ్​ 'భీమ్లా నాయక్' తోపాటు ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రావాల్సిన 'గని', 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'సెబాస్టియన్' చిత్రాలు విడుదల తేదీలు మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి!

సినిమాలు - రిలీజ్ డేట్స్

సన్ ఆఫ్ ఇండియా- ఫిబ్రవరి 18

వాలిమై(డబ్బింగ్)- ఫిబ్రవరి 24

భీమ్లా నాయక్- ఫిబ్రవరి 25

గంగూబాయ్ కతియావాడి- ఫిబ్రవరి 25

గని- ఫిబ్రవరి 25

ఆడవాళ్లు మీకు జోహార్లు- ఫిబ్రవరి 25

సెబాస్టియన్- ఫిబ్రవరి 25

అశోకవనంలో అర్జున కల్యాణం- మార్చి 4

రాధేశ్యామ్- మార్చి 11

ఆర్ఆర్ఆర్- మార్చి 25

కేజీఎఫ్ 2- ఏప్రిల్ 14

రామారావు ఆన్ డ్యూటీ- ఏప్రిల్ 15

ఆచార్య- ఏప్రిల్ 29

అంటే సుందరానికి- మే 6

సర్కారు వారి పాట- మే 12

పక్కా కమర్షియల్ - మే 20

ఎఫ్ 3- మే 27

మేజర్- మే 27

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.