ETV Bharat / sitara

'సాహో' నుంచి మరో పోస్టర్​.. స్టైలిష్​ లుక్​లో​ నీల్​ - prabhas

బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ పోస్టర్​ను విడుదల చేసింది సాహో చిత్రబృందం. ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాహో
author img

By

Published : Aug 5, 2019, 2:20 PM IST

ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొన్నాయి. కొత్త కొత్త పోస్టర్లతో అభిమానుల్లో ఆ అంచనాలు మరింత పెంచేస్తోంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ పోస్టర్​ను విడుదల చేసింది.

SAHOO
సాహో చిత్రంలో నీల్ నితిన్ ముఖేశ్​

సూట్​ ధరించిన నీల్.. స్టైలిష్​ లుక్​లో అదరగొడుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, శ్రద్ధా కపూర్​ పోస్టర్లు, టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే 'ఏ చోట నువ్వున్నా..' సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తోంది.

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియోషన్స్​ పతాకంపై వంశీ - ప్రమోద్ నిర్మిస్తున్నారు. రెండేళ్ల తర్వాత ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్​. ఆగస్టు 30న సాహో విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: 'సాహో'తో పోటీ నుంచి తప్పుకున్న సూర్య

Intro:Body:

e

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.