ETV Bharat / sitara

అమ్మవారి గెటప్పులో నయనతార.. ఆ సినిమా కోసమే - entertainment news

నయనతార ప్రధానపాత్రలో నటిస్తున్న 'ముక్తిఅమ్మన్' సినిమా ఫస్ట్​లుక్ అలరిస్తోంది. చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.

అమ్మవారి గెటప్పులో నయనతార.. ఆ సినిమా కోసమే
ముక్తి అమ్మన్ వేషధారణలో నయనతార
author img

By

Published : Feb 29, 2020, 9:02 PM IST

Updated : Mar 3, 2020, 12:06 AM IST

లేడీ సూపర్​స్టార్ నయనతారకు సంబంధించిన క్రేజీ లుక్ నేడు(శనివారం) విడుదలైంది. 'ముక్తి అమ్మన్' పేరుతో తీస్తున్న ఈ తమిళ సినిమాలో అమ్మవారిగా కనిపించనుందీ భామ. ఫస్ట్​లుక్స్​ను దర్శక-నటుడు ఆర్​జే బాలాజీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Nayanthara starrer Mookuthi Amman
ముక్తి అమ్మన్ సినిమాలో నయనతార
Nayanthara starrer Mookuthi Amman first look
ముక్తి అమ్మన్ సినిమాలో నయనతార

ఈ ఫొటోల్లో నయన్.. చేతిలో త్రిశూలం, తలపైన కిరీటంతో ఆ పాత్రకు సరిగ్గా సరిపోయినట్లు కనిపిస్తోంది. గతేడాది నవంబరులో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. 90 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Last Updated : Mar 3, 2020, 12:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.