ETV Bharat / sitara

షారుక్​-అట్లీ సినిమాలో నయనతార నటిస్తుందా? లేదా? - షారుక్​ పఠాన్​ సినిమా

షారుక్ ​ఖాన్​-అట్లీ కాంబోలో(sharukh atlee film) తెరకెక్కనున్న సినిమా నుంచి నయనతార తప్పుకొన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె(nayantara sharukh film) తిరిగి నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.

sharukh
షారుక్​
author img

By

Published : Nov 10, 2021, 10:57 AM IST

బాలీవుడ్​ హీరో షారుక్​ ఖాన్​​-తమిళ దర్శకుడు అట్లీ(sharukh atlee film) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించాల్సిన నయనతార తప్పుకొన్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం సాగింది(nayantara sharukh film). అయితే ఇప్పుడు ఆమె మళ్లీ వెనక్కి వచ్చిందని సమాచారం. ఈ మూవీలో నయన్.. ఇన్వెస్టిగేటివ్​ ఆఫీసర్​గా కనిపించనున్నట్లు తెలిసింది.

ఇక ఈ చిత్రంలో షారుక్​-నయన్​ మధ్య లవ్​ట్రాక్​ కూడా ఉంటుందట! ఈ మూవీలో బాద్​షా.. డబుల్​ రోల్ పోషిస్తారని​ టాక్​. ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుందని తెలిసింది. ఈ చిత్ర కథాంశం.. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన​ 'మనీ హైస్ట్'​ వెబ్​సిరీస్​కు దగ్గరగా ఉంటుందని అంటున్నారు.

షారుక్(Sharukh pathan movie)​ ఈ చిత్రంతో పాటు దీపికా పదుకొణె, జాన్​ అబ్రహంతో కలిసి 'పఠాన్​' సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్​ ఖాన్​ అతిథి పాత్రలో కనిపిస్తారు. కాగా, నయన్​.. 'కాతు వాకుల రెండు కాదల్‌', 'గాడ్​ఫాదర్'​, 'గోల్డ్'​ సహా పలు చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్​ను(nayantara vignesh wedding) వివాహమాడనుంది.

ఇదీ చూడండి : షారుక్​ సినిమా నుంచి తప్పుకున్న నయనతార!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.