నేచురల్ స్టార్ నాని 25వ చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఇంగ్లీష్ అక్షరం 'V' పేరుతో తెరకెక్కనుంది సినిమా. టైటిల్ చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్‌గా మూవీ రూపొందనుందని తెలుస్తోంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తుండగా.. నటుడు సుధీర్ బాబు మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
"మోహనకృష్ణ నా తొలి చిత్రంతో నన్ను హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ఈరోజు నా 25 చిత్రంతో మళ్లీ నన్ను కొత్తగా పరిచయం చేయబోతున్నాడు. కాకపోతే ఈసారి కాస్త విభిన్నంగా.. నా స్నేహితుడు(సుధీర్‌బాబును ఉద్దేశిస్తూ) కూడా పార్టీ (సినిమా)లో చేరబోతున్నాడు’ అంటూ ట్వీట్ చేశాడు నాని.
-
He introduced me as a Hero in my 1st film.
— Nani (@NameisNani) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Today he is all set to introduce me again in my 25th film.
But ...
this time ...
It’s different ;)
Your friendly neighbourhood
BAD ASS joins the party 😈#VTheMovie pic.twitter.com/0HGgWunyO9
">He introduced me as a Hero in my 1st film.
— Nani (@NameisNani) April 29, 2019
Today he is all set to introduce me again in my 25th film.
But ...
this time ...
It’s different ;)
Your friendly neighbourhood
BAD ASS joins the party 😈#VTheMovie pic.twitter.com/0HGgWunyO9He introduced me as a Hero in my 1st film.
— Nani (@NameisNani) April 29, 2019
Today he is all set to introduce me again in my 25th film.
But ...
this time ...
It’s different ;)
Your friendly neighbourhood
BAD ASS joins the party 😈#VTheMovie pic.twitter.com/0HGgWunyO9
సుధీర్‌బాబు కూడా సినిమా గురించి ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘"సినిమాలో ఉన్న ఎన్నో ట్విస్ట్‌లలో ఇది మొదటి ట్విస్ట్. వెల్‌కమ్ నాని. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించబోయే ఈ చిత్రం నుంచి ఊహించలేని విషయాలు మీ ముందుకు రాబోతున్నాయి’" అని ట్వీట్ చేశాడు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు సినిమాను నిర్మిస్తుండగా.. అదితి రావు హైదరి, నివేదా థామస్ కథానాయికలుగా నటించనున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.
-
Among many other, this is just the first TWIST 😂 ... Welcome my NEMESIS @NameisNani 😈 Keep expecting the unexpected from @mokris_1772 🤗 #VTheMovie #Sudheer11 #Nani25 #SVC36 @aditiraohydari @i_nivethathomas @ItsAmitTrivedi https://t.co/H7MclYRGS7
— Sudheer Babu (@isudheerbabu) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Among many other, this is just the first TWIST 😂 ... Welcome my NEMESIS @NameisNani 😈 Keep expecting the unexpected from @mokris_1772 🤗 #VTheMovie #Sudheer11 #Nani25 #SVC36 @aditiraohydari @i_nivethathomas @ItsAmitTrivedi https://t.co/H7MclYRGS7
— Sudheer Babu (@isudheerbabu) April 29, 2019Among many other, this is just the first TWIST 😂 ... Welcome my NEMESIS @NameisNani 😈 Keep expecting the unexpected from @mokris_1772 🤗 #VTheMovie #Sudheer11 #Nani25 #SVC36 @aditiraohydari @i_nivethathomas @ItsAmitTrivedi https://t.co/H7MclYRGS7
— Sudheer Babu (@isudheerbabu) April 29, 2019