ETV Bharat / sitara

జాతీయ అవార్డు గ్రహీతతో 'మహానటి' - nagesh kukunoor

ఆది పినిశెట్టి, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో ఓ తెలుగు సినిమా తెరకెక్కనుంది. జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ ఈ చిత్రంతో టాలీవుడ్​కు దర్శకుడిగా పరిచమవుతున్నాడు.

కీర్తి సురేష్
author img

By

Published : Apr 27, 2019, 3:21 PM IST

Updated : Apr 27, 2019, 4:24 PM IST

జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ తెలుగులో మొదటిసారి ఓ సినిమాను తీయనున్నాడు. ఈ చిత్రం తెరకెక్కించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ఆది పినిశెట్టి, కీర్తి సురేశ్, జగపతిబాబు ప్రధానపాత్రలు పోషించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

బాలీవుడ్​లో 'హైదరాబాదీ బ్లూస్', 'ఇక్బాల్', 'ధార్' వంటి చిత్రాలతో విమర్శకుల మెప్పు పొందాడీ దర్శకుడు.

"ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. తొలిసారిగా నా మాతృభాషలో సినిమా తీస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం తెరకెక్కించాలన్న ఆలోచన 20 ఏళ్ల క్రితమే వచ్చింది. కానీ ఇప్పటికి కుదిరింది. నేను వరుసగా ఏ జానర్​నీ పునరావృతం చేయలేదు. అందుకే ప్రస్తుతం తీస్తున్న 'సిటీ ఆఫ్ డ్రీమ్స్​' వెబ్ సిరీస్​ తర్వాత ఈ చిత్రాన్ని తీయాలనుకున్నాను." -నగేశ్ కుకునూర్, జాతీయ అవార్డు గ్రహీత

క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. వికారాబాద్, పుణెలో షూటింగ్ జరుపుకోనుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. సెప్టెంబర్ 2019లో విడుదల కానుంది.

ఇవీ చూడండి.. ప్రభాస్ 'సాహో' సెట్స్​లో నితిన్ గడ్కరీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington - 26 April 2019
1. Various of President Donald Trump and First Lady Melania Trump receiving Japanese Prime Minister Shinzo Abe and First Lady Akie Abe as they arrive at the White House ++PROFILE ANGLE++
2. Various of President Donald Trump and First Lady Melania Trump receiving Japanese Prime Minister Shinzo Abe and First Lady Akie Abe as they arrive at the White House ++SIDE ANGLE++
STORYLINE:
Japanese Prime Minister Shinzo Abe and First Lady Akie Abe arrived at the White House on Friday where they were greeted by President Donald Trump and First Lady Melania Trump.
Trump hosted Abe for meetings at the White House in hopes of working out a new trade deal with Japan.
Abe and his wife are also set to join Trump and Melania Trump for dinner Friday in honour of the first lady's birthday.
The president and prime minister are due to play a round of golf Saturday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 27, 2019, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.