ETV Bharat / sitara

Nagarjuna: యాక్షన్​ థ్రిల్లర్​​తో నాగ్​ ఓటీటీ ఎంట్రీ! - నాగార్జున ఓటీటీ ఎంట్రీ

'కింగ్​' నాగార్జున(Nagarjuna) డిజిటల్​ వేదికలో అరంగేట్రం చేయనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ ఓటీటీ రూపొందించనున్న యాక్షన్​ థ్రిల్లర్​ సిరీస్​లో నాగ్​ ప్రధానపాత్ర పోషించనున్నారని సమాచారం. ఈ నెలాఖరులోగా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Nagarjuna to make his OTT debut soon?
Nagarjuna: యాక్షన్​ థ్రిల్లర్​ సిరీస్​తో నాగ్​ ఓటీటీ ఎంట్రీ!
author img

By

Published : Jun 18, 2021, 10:43 PM IST

'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంతో బుల్లితెరలో అరంగేట్రం చేసిన 'కింగ్​' నాగార్జున.. బిగ్​బాస్​ రియాలిటీ షోతో తెలుగు ప్రేక్షకులను మరింతగా అలరించారు. ఇప్పుడాయన డిజిటల్ వేదిక(Nagarjuna OTT entry)లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఓ ప్రముఖ ఓటీటీ కోసం నాగ్​ పనిచేయనున్నారని తెలుస్తోంది.

ఓ ప్రముఖ ఓటీటీ రూపొందించనున్న యాక్షన్​ థ్రిల్లర్​ సిరీస్​లో నాగార్జున నటించనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సిరీస్​ ఇతర నటీనటుల గురించి పూర్తి స్పష్టత రాలేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈ నెలలోనే అధికార ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కల్యాణ్​ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న 'బంగార్రాజు'(Bangarraju) చిత్రీకరణ జులైలో ప్రారంభంకానుంది.

ఇదీ చూడండి.. పెళ్లి తర్వాత​ సాహసం.. వేశ్య పాత్రలో కాజల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.