ETV Bharat / sitara

చైతూ 'థాంక్యూ' షూటింగ్ పూర్తి.. 'చంద్రకళ'గా అనసూయ - Aadavallu meeku joharlu song

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో థాంక్యూ, డీజే టిల్లు, ఖిలాడి, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

naga chaitanya anausya
నాగచైతన్య అనసూయ
author img

By

Published : Feb 4, 2022, 9:37 PM IST

Thank you movie: 'బంగార్రాజు'తో ప్రేక్షకుల్ని అలరించిన నాగచైతన్య.. ఇప్పుడు మరో సినిమాతో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చైతూ హీరోగా నటిస్తున్న 'థాంక్యూ' మూవీ చిత్రీకరణ.. శుక్రవారంతో పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది.

naga chaitanya thank you movie
'థాంక్యూ' డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్​తో చైతూ

ఈ సినిమాలో చైతన్య సరసన రాశీఖన్నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తుండగా, దిల్​రాజు నిర్మిస్తున్నారు.

naga chaitanya thank you movie
చైతూ 'థాంక్యూ' షూటింగ్ పూర్తి

DJ Tillu movies: డీజే టిల్లు కొత్త రిలీజ్ డేట్​ను ప్రకటించారు. ఫిబ్రవరి 11న కాకుండా ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నట్లు పోస్టర్​ విడుదల చేశారు. మాస్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధు, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు.

DJ Tillu movie
డీజే టిల్లు మూవీ

Anasuya khiladi movie: రవితేజ 'ఖిలాడి'.. ఫిబ్రవరి 11న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే నటీనటుల పోస్టర్లు రిలీజ్ చేస్తున్న చిత్రబృందం.. అనసూయ ఫస్ట్​లుక్​ పోస్టర్​ను విడుదల చేసింది. ఈ చిత్రంలో చంద్రకళ అనే పాత్రలో అనసూయ నటిస్తోంది.

anasuya khiladi movie
ఖిలాడి మూవీలో అనసూయ

ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు.

Aadavallu meeku joharlu song: శర్వానంద్ హీరోగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా టైటిల్ సాంగ్ రిలీజైంది. అయితే ఈ పాట గతంలో దేవి స్వరపరిచిన ఓ పాటలానే ఉందని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. రష్మిక హీరోయిన్​గా నటించింది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.