ETV Bharat / sitara

తెలుగు హీరోలపై ఇస్మార్ట్​ బ్యూటీ కామెంట్​

author img

By

Published : Mar 19, 2021, 2:36 PM IST

Updated : Mar 19, 2021, 3:09 PM IST

టాలీవుడ్ ప్రేక్షకులకు అపరిమితమైన ప్రేమాభిమానులున్నాయని అంటోంది హీరోయిన్​ నభా నటేష్​. ఇటీవలే సోషల్​మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆమె.. వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఆ వివరాలు మీకోసం..

Nabha Natesh on telugu heros and fans and many more
తెలుగు హీరోలపై ఇస్మార్ట్​ బ్యూటీ కామెంట్​

'నన్ను దోచుకుందువటే'తో కుర్రకారు హృదయాలు దోచుకున్న ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్​. పూరీ జగన్నాథ్‌ తీసిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో విజయాన్ని అందుకుంది. అనంతరం 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్‌', 'అల్లుడు అదుర్స్‌' చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలేవీ ఆమెకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. ప్రస్తుతం 'అంధాధున్‌' రీమేక్​లో హీరోయిన్​గా చేస్తున్న నభా నటేష్​.. తెలుగు అభిమానులు, కొంతమంది టాలీవుడ్‌ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Nabha Natesh on telugu heros and fans and many more
నభా నటేష్

మీరు నైట్‌ పర్సనా‌ లేదా మార్నింగ్‌ పర్సనా‌?

నైట్‌

ఏ జానర్‌ చిత్రాలంటే మీకు ఎక్కువ ఇష్టం?

యాక్షన్‌ థ్రిల్లర్లు చూడటమంటే ఇష్టం

హాలిడేకు వెళ్లాలనుకునే ప్రదేశం?

గోవా

రామ్‌ గురించి ఒక్క మాటలో.. ?

ఎనర్జీ బ్లాస్ట్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌పై మీ అభిప్రాయం?

ఆయన అభిమానుల సునామీ

ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మీ తదుపరి చిత్రమేది?

నితిన్‌ 30 (అంధాధున్‌ రీమేక్‌). ఆ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఈ ఏడాది జూన్‌ 11న విడుదల కానుంది. అందరూ తప్పకుండా వీక్షించండి.

బెల్లంకొండ శ్రీనివాస్‌తో స్క్రీన్‌ పంచుకోవడం ఎలా ఉంది?

చాలా బాగుంది.

థియేటర్‌లో మీరు చూసిన చివరి చిత్రమేది?

టామ్‌ అండ్‌ జెర్రీ

తెలుగు అభిమానులపై మీ అభిప్రాయం?

ఎంతో ఉత్తమమైన వాళ్లు. వారిపై నాకు అపరిమితమైన ప్రేమాభిమానాలున్నాయి.

మీ సెలబ్రిటీ క్రష్‌ ఎవరు?

ఫ్రెంచ్‌ నటుడు బ్రావో

రవితేజ గురించి.. ?

మాస్‌ కా బాప్‌, అలాగే మంచి మనస్సున్న గొప్ప వ్యక్తి

హైదరాబాద్‌ ఫుడ్‌లో మీరు ఇష్టపడేది..?

బిర్యానీ, హలీమ్‌..

నభా తెలుగులో మాట్లాడు!

ఏం చెప్పాలి.. చెప్పండి

మీరు చూసిన తొలి తెలుగు చిత్రమేది?

ఆర్య

తెలుగులో మీరు డబ్బింగ్‌ ఎప్పుడు చెబుతారు?

త్వరలోనే..!

ఇదీ చూడండి: 'జాతిరత్నాలు' హీరోయిన్​కు వరుస ఆఫర్లు!

Last Updated : Mar 19, 2021, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.