ETV Bharat / sitara

సంగీత దర్శకుడు తమన్​కు కొవిడ్ పాజిటివ్ - తమన్ అఖండ

Thaman covid: 'భీమ్లా నాయక్', 'సర్కారు వారి పాట' లాంటి సినిమాలతో బిజీగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు తమన్​కు కొవిడ్ పాజిటివ్​గా తేలింది.

music director thaman
తమన్
author img

By

Published : Jan 7, 2022, 1:20 PM IST

Thaman songs: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కరోనా బారిన పడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సెలబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు.

ప్రస్తుతం తమన్ చేతిలో పదికిపైగా సినిమాలు ఉన్నాయి. వీటితోపాటే 'రాధేశ్యామ్' లాంటి పాన్ ఇండియా చిత్రానికి, పలు చిన్న సినిమాలకు బ్యాక్​గ్రౌండ్​ స్కోరు అందిస్తూ బిజీగా ఉన్నారు.

ఇప్పటికే టాలీవుడ్​లో మహేశ్​బాబు, మంచు లక్ష్మి, విశ్వక్​సేన్​ తదితరులకు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం వీరంతా హోం క్వారంటైన్​లో ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.