ETV Bharat / sitara

రొమాంటిక్‌ డ్రామాగా వస్తున్న ఎంఎస్‌ రాజు చిత్రం

author img

By

Published : Jan 3, 2020, 12:58 PM IST

Updated : Jan 3, 2020, 1:34 PM IST

టాలీవుడ్ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు నుంచి కొత్త చిత్రం రాబోతుంది. దీనికి 'డర్టీ హరి' అనే టైటిల్ ఖరారు చేశారు. రేపు (శనివారం) ఫస్ట్​లుక్ విడుదల చేయనున్నారు.

ఎంఎస్‌ రాజు
ఎంఎస్‌ రాజు

తెలుగు చలన చిత్రసీమలో 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా' లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న దర్శక నిర్మాత ఎం.ఎస్‌.రాజు. ఇప్పుడు రొమాంటిక్‌ ప్రేమకథతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు 'డర్టీ హరి' అనే టైటిల్ ఖరారు చేశారు.

ఎస్‌పీజే క్రియేషన్స్ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రానికి గూడూరి శివరామకృష్ణ, సతీష్‌ బాబు, సాయి పునీత్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను శనివారం ఉదయం 11.11 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తన అధికారిక ట్విట్టర్లో ప్రకటించింది. అయితే ఇంకా చిత్రానికి సంబంధించిన నాయికానాయకులతో పాటు సాంకేతిక చిత్ర బృందాన్ని ప్రకటించాల్సి ఉంది.

ఇవీ చూడండి.. 'అసురన్' రీమేక్​లో వెంకీకి జోడీగా ప్రియమణి..!

RESTRICTION SUMMARY: PART MUST CREDIT @KATE_HOLDSWRTH; PART MUST CREDIT ALEXANDRA GOURLAY
SHOTLIST:
VALIDATED UGC - MUST CREDIT @KATE_HOLDSWRTH
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio checked against known locations and events
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator
++Mandatory on-screen credit to @kate_holdswrth
South Nowra, New South Wales - recent
++PART VERTICAL MOBILE PHONE FOOTAGE++
1. Smoke in sky, navy aircraft on the ground ++MUTE++
2. Helicopter lifting waterbomb to collect water from pond
VALIDATED UGC - MUST CREDIT ALEXANDRA GOURLAY
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio checked against known locations and events
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator
++Mandatory on-screen credit to Alexandra Gourlay
Ulladulla, New South Wales - 31 December 2019
++MUTE++
3. STILL of smoke in red sky
4. STILL of smoke in sky
5. STILL of road and smoke  
6. STILL of sign reading (English) "Thank you firies (firefighters) Merry Xmas stay safe"
STORYLINE:
Evacuations ramped up on Friday in Australia's southeast coast ahead of expected deterioriating conditions later in the week.
Temperatures are expected to rise above 40 degrees Celsius (104 Fahrenheit) in some parts of the New South Wales South Coast and Victoria's East Gippsland by Saturday.
More than 200 fires were burning, causing large smoke plumes across the region which has blown across the Tasman Sea into New Zealand, where skies are hazy and glaciers have turned a deep caramel brown.
Warnings of extreme danger to come have also set in motion one of the largest evacuations in Australian history.
Thousands have already fled at-risk coastal areas, creating traffic gridlock in places, and firefighters escorted convoys of evacuees as fires threatened to close roads.
This week, at least 448 homes have been destroyed on the New South Wales southern coast and dozens were burned in Victoria.
Ten deaths have been confirmed in the two states this week, and Victoria authorities also say 28 people are missing.
The early and devastating start to Australia’s summer wildfires has made this season the worst on record.
About 5 million hectares (12.35 million acres) of land have burned, at least 19 people have been killed, and more than 1,400 homes have been destroyed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 3, 2020, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.