ETV Bharat / sitara

'శివుడు'గా ఆది.. తమన్నా 'జ్వాలారెడ్డి' పాట - vijay antony vijay raghavan song

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆది కొత్త సినిమా, 'సీటీమార్', 'విజయ్ రాఘవన్' గీతాల విశేషాలు ఉన్నాయి.

movie updates from shivudu, seetimaar, vijay raghavan
'శివుడు'గా ఆది.. తమన్నా 'జ్వాలారెడ్డి' పాట
author img

By

Published : Mar 11, 2021, 6:38 PM IST

Updated : Mar 11, 2021, 6:54 PM IST

*రంగస్థలం, సరైనోడు లాంటి చిత్రాలతో అలరించిన ఆది పినిశెట్టి.. హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు 'శివుడు' టైటిల్​ను నిర్ణయించారు. తెలుగుతో పాటు తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 'నా పేరు శివ' ఫేమ్ సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

aadhi pinisetty shivudu
ఆది శివుడు సినిమా పోస్టర్

*'సీటీమార్'లోని 'జ్వాలారెడ్డి' అంటూ సాగే పాటను హీరో రామ్ విడుదల చేయనున్నారు. శనివారం సాయంత్రం 6:40 గంటలకు దీనిని అభిమానులతో పంచుకోనున్నారు. కబడ్డీ నేపథ్య కథతో తీస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. సంపత్​ నంది దర్శకుడు.

movie updates from shivudu, seetimaar, vijay raghavan
సీటీమార్ సినిమాలోని జ్వాలారెడ్డి గీతం

*విజయ్ ఆంటోని హీరోగా నటించిన 'విజయ్ రాఘవన్' చిత్రంలోని 'తను చూసి నవ్వుకున్నా' అంటూ సాగే గీతం విడుదలైంది. ఆత్మిక హీరోయిన్. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Mar 11, 2021, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.