ETV Bharat / sitara

సమంత స్టన్నింగ్​ లుక్​.. రీల్స్​తో లాస్య..  కబుర్లతో ఝాన్సీ - నిధి అగర్వాల్​

లాక్​డౌన్​ విరామ సమయంలో సినీప్రముఖులు ఇంటి వద్దనే ఉంటూ సోషల్​మీడియా ద్వారా తమ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ప్రస్తుతం వారికి ఇష్టమైన వ్యాపకాలతోనూ సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా కొంతమంది సినీప్రముఖుల అప్​డేట్లు ఏంటో తెలుసుకుందామా!

movie celebrites intersting  social media posts
సమంత స్టన్నింగ్​లుక్​..ఝాన్సీ కబుర్లు..సితార ఆటలు
author img

By

Published : Aug 19, 2020, 9:24 AM IST

నటి, వ్యాఖ్యాత ఝాన్సీ.. వర్షాకాలంలో పాటించే ఆరోగ్య సూత్రాలను చెబుతాను అంటున్నారు. టిక్‌టాక్‌ బంద్‌ అయిన తర్వాత అందరూ ఇన్‌స్టా రీల్స్‌పై పడ్డారు. అలా ఓ సరదాగా వీడియోను చేసి లాస్య పోస్టు చేశారు. పైరింగ్స్‌ పెట్టుకుని దిగిన స్టన్నింగ్‌ ఫొటోను సమంత అభిమానులతో షేర్‌ చేసుకున్నారు.

సుమ తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. సితార తన స్నేహితురాలితో ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'బిగ్‌బుల్‌'లో ఇలియానా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో ఇలియానాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అభిషేక్‌ షేర్‌ చేశారు. ఇలా తాజాగా మన సినీ సెలబ్రిటీలు ఏయే పోస్టులు పంచుకున్నారో చూసేద్దామా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.