ETV Bharat / sitara

'ఆ సమయంలో వచ్చే స్నేహితులు లేరు' - mouni rai about frainds

'మేడ్ ఇన్ చైనా' చిత్రంతో బాలీవుడ్​కు పరిచయం కాబోతుంది మౌనీ రాయ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు విషయాలను మీడియాతో పంచుకుంది.

మోనీ రాయ్
author img

By

Published : Oct 19, 2019, 5:26 AM IST

బాలీవుడ్‌ నటి మౌనీ రాయ్‌ గురించి ఇప్పుడిప్పుడే అందరూ మాట్లాడుకుంటున్నారు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన కథానాయిక మౌనీ. ప్రస్తుతం 'మేడ్‌ ఇన్‌ చైనా' చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్‌ సరసన నటిస్తోంది. సినిమాకు సంబంధించిన ప్రచార కారక్రమంలో ఈ హీరోయిన్ పలు విషయాలను మీడియాతో పంచుకుంది.

"నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. అయితే తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చే స్నేహితులు ఎవరూ లేరు. ఎందుకంటే నేను రాత్రిపూట తొందరగానే నిద్రపోతాను. తొందరగా మంచమెక్కుతాను..కోడి కూచే వేళకి మంచం దిగుతా. కాబట్టి 3 గంటలకు వచ్చే స్నేహితులు నాకు లేరు. నేనొక నియమం పెట్టుకున్నా. ముందుగా పడుకోవడం.. ఉదయాన్నే నిద్ర లేవడం.." అంటూ చెప్పకొచ్చింది.

మిఖిల్‌ మస్సేల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మేడ్‌ ఇన్‌ చైనా' చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్, బొమన్‌ ఇరానీ, సుమీత్‌ వ్యాస్, అమైరా దస్తూర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపావళి పండుగ రోజున ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇవీ చూడండి.. పాటల కోసం అజర్ బైజాన్​లో '90ఎంఎల్'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Liverpool, England, UK. 18th October 2019
1. 00:00 SOUNDBITE (English): Jurgen Klopp, Liverpool manager:
Reporter: You had a similar situation as Solskjaer in the beginning in Liverpool. Do you have any advice (for him)?
Klopp: (Laughs). You really think you can fly over from Norway and ask me that question. Wow. No. He doesn't need. He's in that club for altogether 10 or 15 years. I don't know how long he was there as a player. He knows everything there. He made his experience as a manager in football. I know people think that some times the manager have to manage Real Madrid before you can takeover Barcelona (so) you know how it works at that (high) level. But, that is of course not the truth. He knows what he has to do. It just has to work out. That's how it is for all of us. That's why so many managers get the sack at one point. If some people internally (at a club) lose the patience then we (managers) have to go. But, you never can compare these situations and I don't think that they are too famous (in Manchester United history) to make quick, nervous decisions in that position. They didn't have to in the last 20 years. Now they had to change it one, two or three times. That's how it is. From my point of view, it looks like he is settled there. They all knew it will be a difficult job to do because nobody loses against you because you are Liverpool or because you are Man United. It's about the things you do on the pitch. But, on the other side, they are all on their toes and really motivated when you go there and you have the big name. So that's part of the big challenge we all face. I don't think you have to worry about Ole. He's in a good position and has the chance to win at the weekend and we want to make sure that that will not happen."
SOURCE: Premier League Productions
DURATION: 02:02
STORYLINE:
Liverpool manager Jurgen Klopp has backed his Manchester United counterpart Ole Gunnar Solskjaer, despite the Norwegian under increasing scrutiny over his position ahead of the meeting between the two sides in the English Premier League on Sunday.
Liverpool are 15 points clear of United after just eight games this season and hold an eight-point lead at the top of the table ahead of their trip to Old Trafford, where victory could see them equal Manchester City's record of 18 consecutive Premier League wins and in doing so pile more misery on underfire Solskjaer and his United squad.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.