ETV Bharat / sitara

యూట్యూబ్​ను షేక్ చేస్తున్న టాలీవుడ్​ టీజర్లు! - సరిలేరు నీకెవ్వరు టీజర్​

బాలకృష్ణ 'అఖండ' టీజర్​ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. 50 మిలియన్ల మార్క్​ను అందుకుని సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఇప్పటివరకు తెలుగులో ఎక్కువ వీక్షణలు సొంతం చేసుకున్న టీజర్లు ఏంటి? వాటికి ప్రస్తుతం ఎన్ని వ్యూస్​ ఉన్నాయో చూసేద్దాం.

most viewed telugu movie teasers on youtube
యూట్యూబ్​లో టాలీవుడ్​ సినిమా టీజర్ల సంచలనం!
author img

By

Published : Apr 30, 2021, 9:25 AM IST

Updated : Apr 30, 2021, 9:41 AM IST

సోషల్​మీడియా.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎంతో కొంత సమాచారాన్ని ఈ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఇంతటి ప్రాచుర్యం పొందిన సోషల్​మీడియానే రాజకీయ నాయకుల దగ్గర్నుంచి సినిమా వాళ్ల దాకా ప్రచార సాధనంగా ఉపయోగించుకుంటున్నారు.

అలా సామాజిక మాధ్యమాలపై ప్రజల్లో ఏర్పడిన క్రేజ్​తో.. విడుదలయ్యే ప్రతి చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని వీటి ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాయి చిత్రబృందాలు. సినిమాలకు సంబంధించిన ఫస్ట్​లుక్​, టీజర్​లతో పాటు ట్రైలర్​నూ సోషల్​మీడియాలో విడుదల చేసి.. చిత్రానికి తగిన ప్రచారం పొందుతున్నాయి. ఈ విధంగా స్టార్​ హీరోల సినిమాలకు సంబంధించిన టీజర్​ లేదా ట్రైలర్​లు యూట్యూబ్​లో ట్రెండ్​ అవుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

ఇటీవలే విడుదలైన నందమూరి బాలకృష్ణ 'అఖండ' టీజర్​ యూట్యూబ్​ రికార్డులను తిరగరాస్తోంది. 50 మిలియన్ల మార్క్​ను అధిగమించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్​ చరిత్రలో యూట్యూబ్​లో అత్యధిక వీక్షణలు సాధించిన టాప్​-5 చిత్ర టీజర్లు ఏవో చూద్దాం?

1. పుష్ప: 54 మిలియన్ ప్లస్ వ్యూస్​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. 'ఆర్​ఆర్​ఆర్​' రామరాజు ఫమ్ భీమ్: 50.70 మిలియన్ల వ్యూస్​

3. అఖండ: 51.31 మిలియన్ వ్యూస్​

4. 'ఆర్​ఆర్​ఆర్​' భీమ్ ఫర్ రామరాజు: 44 మిలియన్ వ్యూస్​

5. సరిలేరు నీకెవ్వరు: 39 మిలియన్ వ్యూస్​

'అఖండ' టీజర్​ విడుదల చేసిన కొద్దిరోజులకే యూట్యూబ్​లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. ఇది ఇలానే కొనసాగితే త్వరలో 'పుష్ప' టీజర్​ వ్యూస్​ను అధిగమించే అవకాశం ఉంది. పైన చెప్పిన వ్యూస్​ అన్ని ఈ స్టోరీ రాసేటప్పటి వరకు ఉన్నవి.

ఇదీ చూడండి.. మీకోసం తారలు దిగివచ్చిన వేళ!

Last Updated : Apr 30, 2021, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.