ETV Bharat / sitara

'మా కుటుంబానికి ఆపద్బాంధవుడు చిరంజీవి!' - చిరంజీవి హెల్పింగ్​ నేచర్​

కరోనా కారణంగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు మెగాస్టార్​ చిరంజీవి. ఇప్పటివరకు అనేక మందికి ఆదుకొని తన ఉదారతను చాటుకున్న చిరు.. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని మరికొంత మందికి సాయాన్ని అందిస్తున్నారు.

Megastar Chiranjeevi helped to many Covid-19 patients
'మా కుటుంబానికి ఆపద్బాంధవుడు చిరంజీవి!'
author img

By

Published : May 21, 2021, 10:46 PM IST

Updated : May 21, 2021, 11:13 PM IST

కొవిడ్ సెకండ్ వేవ్ వ‌ల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి. చికిత్స‌కు అవ‌స‌ర‌మైన డ‌బ్బులేక దాత‌ల సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. అలాంటి వారికి చేయూత‌నందిస్తున్నారు మెగాస్టార్​ చిరంజీవి. ఇప్ప‌టికే ప‌లువురికి సాయం చేసి తనలోని ఉదార గుణాన్ని చాటుకున్నారు. పెద్ద‌దిక్కు కోల్పోయిన కుటుంబాల‌కు అండ‌గా నిలిచారు.

హిందూపూర్‌కు చెందిన కె.ప్ర‌సాద్ రెడ్డి కుటుంబానికి రూ.3 ల‌క్ష‌లు, క‌డ‌పకు చెందిన‌ ర‌వి ప్ర‌సాద్ కుటుంబానికి రూ.3 ల‌క్ష‌లు, విశాఖకు చెందిన కె. శ్రీనివాస రావు కుటుంబానికి రూ.2 ల‌క్ష‌లు, బీఎస్ఎస్ ప్ర‌సాద్ కుమార్ (శ్రీకాకుళం) కుటుంబానికి రూ.ల‌క్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. స‌హాయం అందుకున్న వారు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా చిరంజీవికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

"స‌ర్.. మమ్న‌ల్ని అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఆయ‌న ఆప‌ద్బాంధవుడితో స‌మానం. కుటుంబ స‌భ్యుడిగా ఉంటాన‌ని ధైర్యాన్నిచ్చారు" అని తెలియ‌జేశారు సాయం పొందిన ఓ మ‌హిళ‌.

  • ‘Blood brother’ Sri.K.Prasad Reddy R/o Hindupur succumbed to Covid 19. Sri. @KChiruTweets on 20th May’21 has provided financial assistance to the family by providing a Rs.3 lakh Fixed Deposit in the name of Smt.K.Padmavathi. #ChiruForCovidHelp pic.twitter.com/M1Sms1R9lz

    — ChiranjeeviCharitableTrust (@Chiranjeevi_CT) May 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Sri.K.Srinivasa rao & Smt.Saraswathi, couple from Gajuwaka were provided with a fixed deposit of Rs.2 Lakhs. Sri. @KChiruTweets personally spoke with Suraksha Hospital - Vizag management to provide them with beds and urgent treatment for Covid.#ChiruForCovidHelp pic.twitter.com/835TSopyeM

  • ‘Blood Brother’ Srikakulam resident - B.S.S Prasad kumar (Tycoon Srinivas) was provided a financial assistance of Rs.1 lakh by Sri. @KChiruTweets pic.twitter.com/96LlHsJYoj

ఇదీ చూడండి.. 'ఈ రోజుల్లో ఓటీటీలే చిత్రపరిశ్రమకు బాసట!'

Last Updated : May 21, 2021, 11:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.