ETV Bharat / sitara

మెగాస్టార్ చిరు కొత్త సినిమా నుంచి మాస్ అప్డేట్ - చిరంజీవి భోళా శంకర్ మూవీ

అగ్రకథానాయకుడు చిరంజీవి మరో కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. నవంబరు 6న లాంఛనంగా ప్రారంభించడం సహా ఆరోజే చిత్రంలోని మెగాస్టార్ ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేయనున్నారు.

megastar chiranjeevi bobby new movie
చిరు కొత్త సినిమా
author img

By

Published : Nov 4, 2021, 5:50 PM IST

మెగాస్టార్ చిరంజీవి జోరు చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కుర్రహీరోలకు పోటీ ఇస్తూ, వరుస సినిమాల్లో నటిస్తున్నారు. 'ఆచార్య' షూటింగ్​ ఇప్పటికే పూర్తి చేసిన మెగస్టార్.. 'గాడ్​ఫాదర్', 'భోళా శంకర్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో సినిమా షూటింగ్​ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. దీపావళి కానుకగా అందుకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.

megastar chiranjeevi bobby new movie
చిరంజీవి కొత్త సినిమ అప్డేట్

#MEGA154 వర్కింగ్ టైటిల్​తో తీస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్.. జాలరిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'వాల్తేరు వీరయ్య' టైటిల్​ పరిశీలనలో ఉంది. బాబీ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

ఈ సినిమా శనివారం(నవంబరు 6) ఉదయం 11:43 గంటలకు లాంఛనంగా ప్రారంభం కానుంది. అదే రోజు మధ్యాహ్నం 12:06 గంటలకు ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.