ETV Bharat / sitara

భర్త చిత్రానికి దర్శకత్వం వహించిన మెగా డాటర్ శ్రీజ - భర్త చిత్రానికి దర్శకత్వం వహించిన మెగా డాటర్ శ్రీజ

నేడు మెగా హీరో కల్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఇతడి సినిమాలకు సంబంధించిన అప్​డేట్స్ వచ్చాయి. 'సూపర్ మచ్చి' నుంచి పాటను విడుదల చేయగా, మరో సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్​ విడుదలైంది.

Meenamma song released from Super machi
భర్త చిత్రానికి దర్శకత్వం వహించిన మెగా డాటర్ శ్రీజ
author img

By

Published : Feb 11, 2021, 2:47 PM IST

మెగా హీరో కల్యాణ్ దేవ్ ప్రధాన పాత్రలో శ్రీధార్ సిపాన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి దేవ్ బర్త్​డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్​ను విడుదల చేసింది చిత్రబృందం. చిరంజీవి తనయ, కల్యాణ్ దేవ్ భార్య శ్రీజ ఓ షాట్​కు యాక్షన్ చెబుతూ కనిపించింది. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్​గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతోన్న మరో చిత్రం 'సూపర్ మచ్చి'. పులి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. రచితా రామ్ హీరోయిన్​గా కనిపించనుంది. ఈరోజు కల్యాణ్ బర్త్​డే సందర్భంగా ఈ చిత్రం నుంచి 'మీనమ్మ' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. తమన్ సంగీతం అందించిన ఈ పాటను వేణు శ్రీరంగం, గీతామాధురి ఆలపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.