ETV Bharat / sitara

సన్నీ లియోనీ సాంగ్​ బ్యాన్ చేయాలని పురోహితులు డిమాండ్ - Sunny Leone hot news

ఇటీవల రిలీజైన ఆల్బమ్ సాంగ్ 'మధుబన్'ను బ్యాన్ చేయాలని పలువురు పురోహితులు డిమాండ్ చేశారు. అందులో సన్నీ లియోనీ అభ్యంతరకరంగా డ్యాన్స్ చేసిందని అన్నారు.

Sunny Leone
సన్నీ లియోనీ
author img

By

Published : Dec 25, 2021, 5:31 AM IST

హాట్ బ్యూటీ సన్నీ లియోనీ 'మధుబన్' మ్యూజిక్​ వీడియో యూట్యూబ్​లో నెటిజన్లను అలరిస్తూ వ్యూస్​లో దూసుకుపోతుంది. అయితే ఈ పాటను నిషేధించాలని ఉత్తరప్రదేశ్​ మథురకు చెందిన పలువురు పురోహితులు డిమాండ్ చేశారు. ఇందులో అసభ్యకర స్టెప్పులు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

ఈ పాట ఒరిజినల్​ 1960లో వచ్చిన 'కోహినూర్' సినిమాలోనిది. దిగ్గజ సింగర్ మహమ్మద్ రఫీ.. దీనిని పాడారు. ఇప్పుడు దీనిని రీమేక్స్ చేసి ఆల్బమ్ సాంగ్​ కోసం ఉపయోగించారు.

Sunny Leone
సన్నీ లియోనీ

"ప్రభుత్వం ఈ వీడియోను బ్యాన్ చేయకపోతే మేం కోర్టును ఆశ్రయిస్తాం" అని బృందావన్ సంత్ నవల్ గిరి మహారాజ్ స్పష్టం చేశారు.

రాధ-కృష్ణుల మధ్య ప్రేమను వర్ణిస్తూ ఈ పాట లిరిక్స్ ఉంటాయి. అలాంటి ఈ గీతానికి సన్నీ స్టెప్పులు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని పలువురు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.