ETV Bharat / sitara

నాలుగేళ్ల పాపను దత్తత తీసుకున్న 'సాహో' బ్యూటీ - దత్తతపై మందిర బేడీ

ప్రముఖ నటి, ఫిట్​నెస్​ భామ మందిరా బేడీ ఓ పాపని దత్తత తీసుకుంది. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేసిన మందిర ఇన్​స్టా వేదికగా పాప ఫోటోను షేర్​ చేసింది. తనకు తారా బేడీ కౌశల్​ అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. ప్రభాస్ 'సాహో' సినిమాలో ఈమె నటించింది.

Mandira Bedi_Child Adoption
నాలుగేళ్ల పాపని దత్తత తీసుకున్న మందిర బేడీ
author img

By

Published : Oct 26, 2020, 12:36 PM IST

Updated : Oct 26, 2020, 3:28 PM IST

బాలీవుడ్ ప్రముఖ నటి, ఫిట్​నెస్​ భామ మందిరా బేడీ.. నాలుగేళ్ల ఓ పాపను దత్తత తీసుకుంది. జులైలో ఈ చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఇన్​స్టా వేదికగా వెల్లడించింది. ఈ పాప దైవకృపతో తమకు దక్కిందని పేర్కొంది.

దర్శకుడు రాజ్​ కౌశల్, నటి మందిరకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా దత్తత తీసుకున్న అమ్మాయిని పరిచయం చేస్తూ మందిర ఇన్​స్టాలో ఫ్యామిలీ ఫొటో పోస్ట్ చేసింది.

Mandira Bedi_Child Adoption
కుటుంబంతో మందిర బేడీ

" దేవుడి దీవెనలతో ఈ అమ్మాయి మా కుటుంబంలో చేరింది. నాలుగేళ్లున్న మా అమ్మాయి పేరు తారా బేడీ కౌశల్. 2020 జులై 28న తను మా కుటుంబ సభ్యురాలు అయింది. అందమైన కళ్లతో అమాయకంగా ఉన్న తారను తన అన్నయ్య వీర్​ ఆహ్వానిస్తున్నాడు"

- మందిరా బేడీ, నటీమణి

ఇదీ చదవండి:అందంతో మత్తెక్కిస్తోన్న 'తీన్​మార్' భామ

Last Updated : Oct 26, 2020, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.