ETV Bharat / sitara

జోరు పెంచిన విష్ణు.. హాలీవుడ్​లో​ ఎంట్రీ

టాలీవుడ్ నటుడు మంచు  విష్ణు ఒకేసారి మూడు చిత్రాలు, ఒక వెబ్​ సిరీస్​ ప్రారంభించాడు. ఇందులో ఒకటి హాలీవుడ్​ సినిమా కావడం విశేషం.

మంచు
author img

By

Published : Jul 8, 2019, 9:53 AM IST

టాలీవుడ్​ హీరో మంచు విష్ణు జోరు పెంచాడు. మూడు చిత్రాల్ని, ఒక వెబ్‌ సిరీస్‌ని ఒకే రోజు ప్రారంభించాడు. విష్ణు హీరోగా నటిస్తున్నవి రెండు చిత్రాలు కాగా, నిర్మాతగా మరో చిత్రం చేస్తున్నాడు. ఒకటి హాలీవుడ్‌లో రూపొందుతుండడం విశేషం.

విష్ణు మంచు, కాజ‌ల్ జంట‌గా ఓ యాక్ష‌న్ డ్రామా రూపొంద‌నుంది. ఇండియాలోని ఐటీ రంగాన్ని ఆధారంగా చేసుకుని ఓ నిజ ఘ‌ట‌న ఆధారంగా సినిమా తెర‌కెక్క‌నుంది. రూ. 2,800 కోట్ల దోపిడీ ఎలా జ‌రిగింద‌నేదే ఈ సినిమా ప్రధానాంశం. జాతీయ‌, అంత‌ర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం ప‌నిచేయ‌బోతున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేనున్నారు.

మంచు విష్ణు తొలిసారి హాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. జెఫ్రెచిన్ దర్శకుడు. కాజల్ హీరోయిన్. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. ఈ చిత్రం కూడా వాస్తవ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకునే రూపొందుతోంది. విష్ణు స‌తీమ‌ణి విరానికా మంచు ఈ చిత్రంతో నిర్మాత‌గా మారుతోంది. ఓ ప్ర‌ముఖ హాలీవుడ్ యాక్ట‌ర్ ఈ చిత్రంలో న‌టించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు.

నిర్మాతగా 'మిరా రోడ్‌'

మంచు విష్ణు నిర్మాణంలో ‘'మిరా రోడ్‌' అనే చిత్రం రూపొందుతోంది. సుబ్బరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు నిజ జీవిత సంఘటనలు ఆధారంగానే ఈ చిత్రం రూపొందుతోందని, స్టార్‌ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తారని సినిమా వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరలో విడుదల చేయనున్నారు.

రాజకీయ పరిస్థితులపై వెబ్​సిరీస్

రాష్ట్ర విభజన జరగక ముందు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కనున్న వెబ్‌ సిరీస్‌ని నిర్మిస్తున్నాడు విష్ణు. కథానాయకుడు శ్రీకాంత్‌ ఇందులో ప్రధాన పాత్రధారి. రాజ్‌ దర్శకుడు. పరుచూరి గోపాలకృష్ణ సంభాషణలు, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు.

ఇవీ చూడండి.. అమితాబ్​ను ఆకట్టుకున్న హైదరాబాదీ సిగ్నలింగ్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Lima, Peru. 7th July 2019.
1. 00:00 Various of Peru fans during the match
2. 00:10 Various of fans celebrating Peru goal
3.00:32 Various of fans watching the game
4. 00:51 Young Peru fan looking sad
5.00:58 Peru fans looking sad
6. 01:08 SOUNDBITE (Spanish): Peru fan, VOX POX:
"We thought that the Chilenean referee will benefit Brazil, but I think he did his job very well. Next year we will win. Come on Peru!
7.01:20 Peru fans looking sad
8.01:25 SOUNDBITE (Spanish): Peru fan, VOX POX:
"You need to know how to win and how to lose. I think this game Peru look at the face to Brazil like nobody managed to do. We fell but we recovered and that's the most important. "
9.01:41 Fans celebrating
SOURCE: Government tv - no restrictions
10. 01:48 Drone footage of Peru fans +++note audio as incoming+++
SOURCE: SNTV
DURATION: 02:14
STORYLINE:
Thounsands of Peru fans gathered on the streets of Lima to watch the final of the Copa America between Brazil and Peru, with the host team beating 'Los Incas' 3-1.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.