ETV Bharat / sitara

ఫోరెన్సిక్ ట్రైలర్: పిల్లల్ని చంపుతున్న హంతకుడు ఎవరు? - ఫోరెన్సిక్ సినిమా

'ఫోరెన్సిక్' సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల చేశారు. క్రైమ్​ థ్రిల్లర్​గా రూపొందిన ఈ చిత్రం రేపటి నుంచి ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది.

'Forensic' Telugu Movie Trailer
మమతా మోహన్​దాస్ ఫోరెన్సిక్ సినిమా
author img

By

Published : Jul 30, 2020, 5:41 PM IST

ముద్దుగుమ్మ మమతా మోహన్​దాస్ ఐపీఎస్ అధికారిగా నటించిన మలయాళ చిత్రం 'ఫోరెన్సిక్'. దీని తెలుగు వెర్షన్.. జులై 31 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్​ను విడుదల చేశారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్య కథతో ఉండటం వల్ల ఆద్యంతం ఆసక్తి కలిగిస్తోంది.

వరుసగా చిన్నపిల్లల హత్యలు జరుగుతుంటాయి. వారిని చంపుతున్న ఆ హంతకుడు ఎవరు? ఫోరెన్సిక్ నిపుణుడు పోలీసులకు ఎలాంటి సాయం చేశాడు? చివరకు ఏమైంది? అనేది ఈ చిత్ర కథాంశం.

ఇందులో టొవినో థామస్, మమతా మోహన్​దాస్, ప్రతాప్‌ పోతన్, శ్రీకాంత్‌ మురళీ, రెబా మోనికా తదితరులు నటించారు. జేక్స్ బిజోయ్ సంగీతమందించారు. అఖిల్‌ పాల్, అనాస్‌ ఖాన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.