ETV Bharat / sitara

విడుదలకు ముందే 'మల్లేశం' సందడి

మల్లేశం సినిమాలోని డిలీటెడ్ సీన్స్​ను విడుదలకు ముందే యూట్యూబ్​లో ఉంచింది చిత్రబృందం. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. హాస్యనటుడు ప్రియదర్శి.. 'మల్లేశం' పాత్ర పోషించాడు.

విడుదలకు ముందే 'మల్లేశం' సందడి
author img

By

Published : Jun 20, 2019, 8:28 AM IST

టాలీవుడ్​లో హాస్యనటుడిగా రాణిస్తూనే కథానాయకుడిగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు ప్రియదర్శి. అతడు హీరోగా నటించిన ‘మల్లేశం’ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చేనేత కార్మికుల శ్రమను తగ్గించేలా ఆసు యంత్రాన్ని సృష్టించి జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజ్‌.ఆర్‌ దర్శకుడు.

ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రబృందం ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. విడుదలకు ముందే సినిమాలోని డిలేటెడ్‌ సీన్స్‌ను యూట్యూబ్​లో పంచుకుంది. సాధారణంగా తొలగించిన సన్నివేశాలను సినిమా రిలీజైన తర్వాత బయటకు వదిలేవారు. కానీ ‘మల్లేశం’ యూనిట్ కాస్త విభిన్నంగా ఆలోచించి ఈ పని చేసింది.

ఇది చదవండి: మల్లేశం చిత్రబృందంపై తెరాస నేత కేటీఆర్ ప్రశంసలు

RESTRICTIONS: Cleared worldwide for broadcast, digital and social use. Maximum use 90 seconds (per press conference/training session). Use within 48 hours. No archive. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roazhon Park, Rennes, France. 19th June, 2019.
++SHOTLIST TO FOLLOW++
1. 00:00 Head coach Jose Letelier and midfielder Karen Araya arriving for a pre-match press conference
2. 00:08 Cut away of the media
3. 00:12 SOUNDBITE (Spanish): Jose Letelier, Chile head coach:
4. 00:58 SOUNDBITE (SPANISH): Karen Araya, Chile midfielder
5. 02:03 SOUNDBITE (Spanish): Jose Letelier, Chile head coach:
8. 02:44 Letelier and Araya leaving
SOURCE: SNTV
DURATION: 02:44
STORYLINE:
Chilean head coach Jose Letelier and midfielder Karen Araya talked at Roazhon Park in Rennes on Wednesday ahead of their last World Cup Group F match against Thailand.
Following defeats to USA and Sweden,  Chile, the number 39 ranked team in the world, need to win against Thailand on Thursday to have any chance of making to the knockout stages.
In Group F, USA and Sweden have already secured spots in the round of 16.
The top two teams from each of the six groups, as well as the four best third-placed teams, advance to the round of 16.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.