ETV Bharat / sitara

టీ గ్లాస్‌ సెంటిమెంట్‌ మళ్లీ పండుతుందా..!

author img

By

Published : Jan 10, 2020, 8:22 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన సెంటిమెంట్​తో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు. తాజాగా విడుదల చేసిన 'సరిలేరు నీకెవ్వరు' పోస్టర్​లో టీ గ్లాసుతో దర్శనమిచ్చాడీ హీరో.

maheshbabu
మహేష్ బాబు

చిత్రసీమ అంటేనే రకరకాల సెంటిమెంట్లకు నెలవు. ఇక్కడ హీరోల నుంచి మొదలు దర్శకులు, నిర్మాతల వరకు ప్రతిఒక్కరికీ ఒక్కో రకమైన సెంటిమెంట్‌ ఉంటుంది. అలాగే స్టార్ హీరో మహేష్ బాబుకు ఓ సెంటిమెంట్ ఉంది. తన కొత్త చిత్ర ప్రారంభోత్సవాలకి ఎప్పుడూ హాజరవడు. కేవలం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల్ని మాత్రమే పంపుతుంటాడు. ఇక చిత్రసీమలోకి వచ్చిన తొలినాళ్లలో మూడక్షరాల పేర్లను ఓ సెంటిమెంట్‌లా భావించేవాడు. అందుకే ప్రిన్స్ కెరీర్‌లోని ఎక్కువ చిత్రాలు మూడక్షరాల టైటిళ్లతోనే వచ్చాయి. మురారి, అతిథి, ఒక్కడు, అర్జున్, ఖలేజా, పోకిరి, దూకుడు, ఆగడు, మహర్షి వంటివి దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక ఇవేకాదు.. మహేష్‌కు మరో చిత్రమైన సెంటిమెంట్‌ కూడా ఉంది. అదే టీ గ్లాస్‌ సెంటిమెంట్‌.

maheshbabu
మహేష్ బాబు

ఇటీవల కాలంలో మహేష్‌ నుంచి బయటకొచ్చిన చిత్రాలను పరిశీలిస్తే.. చిత్ర ప్రచార పర్వాల్లో భాగంగా ఒక్కటైనా టీ గ్లాస్‌తో ఉన్న మహేష్‌ పోస్టర్‌ను వదలడం ఆనవాయితీగా వస్తోన్నట్లు అర్థమవుతోంది. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'కు స్టీల్‌ గ్లాస్‌లో టీ తాగుతున్న పోస్టర్‌ను బయటకొదలగా.. 'బిజినెస్‌మ్యాన్‌', 'శ్రీమంతుడు', 'మహర్షి' చిత్రాల్లో గాజు గ్లాస్‌లో టీ తాగుతున్న పోస్టర్లను ప్రేక్షకులకు చూపించాడు. ఇప్పుడిదే సెంటిమెంట్‌ను 'సరిలేరు నీకెవ్వరు'తోనూ కొనసాగించాడు ప్రిన్స్.

maheshbabu
మహేష్ బాబు

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కొత్త పోస్టర్‌ను బయటకొదిలింది చిత్రబృందం. ఇందులో రష్మిక రొమాంటిక్‌ లుక్స్‌తో వెనకకు తిరిగి మహేష్‌ను చూస్తుండగా.. సూపర్ స్టార్ చేతిలో టీ గ్లాస్‌తో స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు. మొత్తానికి ప్రిన్స్ మళ్లీ ఇలా గ్లాస్‌తో బయటకి రావడం వల్ల అతడు ఈ సెంటిమెంట్‌కు బాగానే కనెక్ట్‌ అయిపోయినట్లున్నాడని అర్థమైపోయింది. మరి ఈ టీ గ్లాస్‌తో ఈ హీరో కూల్‌గా మరో చక్కని విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడా? లేదా? అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

maheshbabu
మహేష్ బాబు

ఇవీ చూడండి.. 73 మ్యాచ్​ల తర్వాత టీమిండియా జెర్సీలో 'శాంసన్'

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN; NO ACCESS BBC PERSIAN;NO ACCESS VOA PERSIAN;NO ACCESS MANOTO TV;NO ACCESS IRAN INTERNATIONAL; NO ARCHIVE;NO RESALE;30 DAY EDITORIAL USE ONLY
SHOTLIST:
++EDITORS PLEASE NOTE THIS VIDEO WAS NOT TAKEN BY AN EMPLOYEE OF THE ASSOCIATED PRESS++
++ Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
VALIDATED UGC - NO ACCESS IRAN; NO ACCESS BBC PERSIAN;NO ACCESS VOA PERSIAN;NO ACCESS MANOTO TV;NO ACCESS IRAN INTERNATIONAL; NO ARCHIVE;NO RESALE;30 DAY EDITORIAL USE ONLY
++ USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++ Video and audio content checked against known locations and events by regional experts
++ Video is consistent with independent AP reporting
++ DESPITE EVERY EFFORT, THE AP WAS NOT ABLE TO IDENTIFY AND ACCESS THE UGC FROM THE CONTENT CREATOR++
++ CLIENTS ARE ADVISED TO SEEK LEGAL ADVICE IN THEIR TERRITORY BEFORE USING THE CONTENT++
++ NO ARCHIVE, NO RESALE++
++ 30 DAYS EDITORIAL USE ONLY++
Ferdosieh, Shahriar - 8 January 2020
++NIGHT SHOTS++
++VERTICAL MOBILE PHONE FOOTAGE++
1. Light in sky which appears to show plane on fire, crashing into ground, ball of fire lights up sky; UPSOUND (Farsi): "The plane has caught fire. Shahriar. Ferdosieh. In the name of God the compassionate, the merciful. God please help us. Call the fire department!"
STORYLINE:
A video has emerged said to show the moment a Ukranian jetliner plummetted and crashed into the ground near Tehran on Wednesday.
Western leaders have said the plane appeared to have been unintentionally hit by a surface-to-air missile near Tehran, just hours after Iran launched a series of ballistic missiles at two US bases in Iraq to avenge the killing of its top general in an American airstrike last week.
Iran has denied the allegations and has called on the US and Canada to share any information they have on the crash.
The footage appears to show a firey object, said to be the Boeing 737-800, falling from the sky before it crashes into the ground and explodes, causing the dark sky to light up.
All 176 people onboard the Ukranian International Airlines flight were killed when the plane crashed minutes after taking off for Kiev from Tehran on Wednesday morning.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.