బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం కురిపించే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. బుల్లితెరపైనా టీఆర్పీలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే బిగ్‌బాస్-4 సీజన్‌కు హెస్ట్‌గా వ్యవరించనున్నాడనే వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన ఓ గ్రాఫిక్ ఫొటో ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఇదే నిజమైతే బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు ఖాయం. ఈ విషయంపై ఇప్పటివరకు అటు మహేశ్, ఇటు బిగ్‌బాస్ బృందం నుంచి ఎటువంటి స్పందన లేదు.
ఇది చదవండి: 'హ్యారీ పోటర్' హీరో డేనియల్‌కు కరోనా?