ETV Bharat / sitara

'సర్కారు వారి పాట' సాంగ్​ కోసం నాలుగు అప్డేట్స్ - Anand devarakonda new movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో సర్కారు వారి పాట, 1945, గం గం గణేశా, బ్లడీ మేరీ, సెహరి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

mahesh babu sarkaru vaari paata song
మహేశ్​ సర్కారు వారి పాట మూవీ
author img

By

Published : Feb 7, 2022, 2:10 PM IST

Sarkaru vaari paata songs: సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' తొలి గీతం.. ప్రేమికుల రోజున విడుదల కానుంది. అయితే అంతకు ముందు ఆ సాంగ్​కు సంబంధించిన నాలుగు అప్డేట్స్​ అభిమానుల కోసం రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఫిబ్రవరి 7, 9, 11, 14 తేదీల్లో ఈ అప్డేట్స్ రానున్నాయి.

ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేశ్​ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటించింది. తమన్ సంగీతమందించగా, పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మే 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

1945 movie OTT: రానా '1945' సినిమా ఓటీటీలో రిలీజైంది. సన్​నెక్స్ట్​లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. స్వాతంత్ర్య నేపథ్యంగా ఆధారంగా తీసిన ఈ సినిమాలో రానా సరసన రెజీనా నటించింది. సత్యరాజ్ కీలకపాత్రలో నటించారు. శివకుమార్ దర్శకత్వం వహించారు.

1945 movie OTT
1945 మూవీ ఓటీటీ

Nivetha pethuraj: నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బ్లడీ మేరీ'. ఆహా ఒరిజినల్​గా తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్​లుక్​ను సోమవారం రిలీజ్ చేశారు. చందు మొండేటి దర్శకత్వం వహించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

bloody mary movie
బ్లడీ మేరీ మూవీ

Anand devarakonda new movie: ఆనంద్ దేవరకొండ కొత్త సినిమాకు 'గం గం గణేశా' టైటిల్​ ఖరారు చేశారు. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. విలేజ్​ నేపథ్య కథతో ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్​తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

anand devarakonda new movie
ఆనంద్ దేవరకొండ న్యూ మూవీ
.
.
sehari movie
సెహరి ప్రీ రిలీజ్ ఈవెంట్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.