ETV Bharat / sitara

మహేశ్ కొత్త సినిమా టైటిల్​ తెలిసేది రేపే! - మహేశ్ పరశురామ్ చిత్ర టైటిల్

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త సినిమా టైటిల్​ రేపు (ఆదివారం) ప్రకటించనున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మహేశ్.

మహేశ్
మహేశ్
author img

By

Published : May 30, 2020, 5:37 PM IST

Updated : May 30, 2020, 5:44 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు కొత్త సినిమాకు సంబంధించిన ఓ శుభవార్తను రేపు (ఆదివారం) వెల్లడించనుంది చిత్రబృందం. ఈ సినిమాకు పరశురామ్​ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. టైటిల్​ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాకు 'సర్కారు వారి పాట' అనే క్రేజీ పేరు పెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల చక్కదిద్దుకున్న తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

ఎస్​ఎస్ఎంబీ 27
ఎస్​ఎస్ఎంబీ 27

లాక్​డౌన్ వల్ల ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న మహేశ్​.. కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో ఆనందంగా సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులతో టచ్​లో ఉంటున్నారు.

Last Updated : May 30, 2020, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.