ETV Bharat / sitara

అల్లూరి గెటప్​లో హీరో మహేశ్​బాబు - mahesh babu age

అల్లూరి సీతారామరాజు గెటప్​లో మహేశ్​బాబు కనిపించిన 'ముగ్గురు కొడుకులు' సినిమా విడుదలై నేటికి 31 ఏళ్లు పూర్తయింది.

అల్లూరి గెటప్​లో హీరో మహేశ్​బాబు
author img

By

Published : Oct 20, 2019, 5:31 PM IST

సూపర్​స్టార్ కృష్ణ కెరీర్​లో మర్చిపోలేని చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. 1974లో వచ్చిన ఈ సినిమా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుని, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే దీని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నామని అనుకుంటున్నారా. మరేం లేదు.. అల్లూరి వేషధారణ​లో మహేశ్​బాబును చూడాలనేది చాలా మంది అభిమానుల కోరిక. భవిష్యత్తులో అది జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ బాలనటుడిగా మహేశ్..​ ఈ గెటప్​ వేసుకుని అలరించాడు. ఆ సినిమా విడుదలై నేటికి 31 ఏళ్లు పూర్తయింది.

mahesh babu in alluri seetha ramaraju getup
అల్లూరి సీతారామరాజు గెటప్​లో చిన్ననాటి మహేశ్​బాబు

ఆ కథ ఇది..!
కృష్ణ హీరోగా నటించిన 'ముగ్గురు కొడుకులు' చిత్రంలో.. ఆయన కుమారులు రమేశ్ బాబు, మహేశ్​బాబు కీలక పాత్రల్లో నటించారు. ఆ సినిమాలోని ఓ సందర్భంలో మహేశ్​బాబు అల్లూరి వేషధారణలో అలరిస్తాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉన్నాడు సూపర్​స్టార్ మహేశ్​బాబు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రష్మిక హీరోయిన్. విజయశాంతి కీలక పాత్రధారి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Sunday, 20 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0814: HZ North Macedonia Putin Dog AP Clients Only 4235495
A look at Sarplaninac dogs - the breed of Putin's new puppy
AP-APTN-0814: HZ Australia Business No access Australia 4235337
Aboriginal entrepreneurs on the rise
AP-APTN-0814: HZ UK Halloween Jewellery AP Clients Only 4235122
Diamond skulls and glass spiders - glamming up Halloween
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.