‘మహా’ సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు శింబు అతిథి పాత్ర చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘90ఎమ్ఎల్’ చిత్రంలోనూ అతిథి పాత్ర పోషించాడు ఈ తమిళ హీరో.
- 'దేశముదురు' చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన నటి హన్సిక. తరువాత కోలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయిందీ అమ్మడు. తమిళంలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తోంది. 15 ఏళ్ల క్రితం వెండితెరకు పరిచయమైన హన్సిక అప్పుడే 50 సినిమాల మార్కును అందేసుకుంది.
Since the buzz is crazy and the news is leaked out way before time. Me and #STR are back in #MAHA 😊 pic.twitter.com/98WWdOg3Bu
— Hansika (@ihansika) March 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Since the buzz is crazy and the news is leaked out way before time. Me and #STR are back in #MAHA 😊 pic.twitter.com/98WWdOg3Bu
— Hansika (@ihansika) March 6, 2019Since the buzz is crazy and the news is leaked out way before time. Me and #STR are back in #MAHA 😊 pic.twitter.com/98WWdOg3Bu
— Hansika (@ihansika) March 6, 2019
'అనుకున్న సమయం కన్నా ముందే న్యూస్ లీకైంది. నేను, శింబు ‘మహా’లో మళ్లీ కలిసి నటిస్తున్నాం’
-నటి, హన్సిక
శింబుతో హన్సిక ప్రేమాయణం నడుపుతోందంటూ రెండేళ్ల క్రితం వార్తలు హల్‌చల్ చేశాయి. ఆ తరువాత కొన్నాళ్లకు ఇద్దరూబ్రేకప్ చేప్పేసుకున్నారని టాక్. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ తెరపై కనువిందు చేయనున్నారు.