ETV Bharat / sitara

Maa Elections 2021: మంచు విష్ణు ప్యానల్​కు నరేశ్​ మద్దతు - Naresh support Manchu vishnu

'మా' ఎన్నికల్లో(maa elections manchu vishnu panel) మంచు విష్ణు ప్యానల్​కు మాజీ అధ్యక్షుడు నరేశ్(naresh maa president)​ మద్దతు ఇచ్చారు. ప్యానల్​లో చదువుకున్నవాళ్లు, అనుభవజ్ఞులు ఉన్నారని చెప్పారు.

vishnu
విష్ణు
author img

By

Published : Sep 23, 2021, 4:08 PM IST

'మా' ఎన్నికల్లో(maa elections 2021 date) భాగంగా గురువారం(సెప్టెంబరు 23) ఉదయం తన ప్యానల్​ను​ ప్రకటించిన మంచు విష్ణుకు(maa elections manchu vishnu panel) మాజీ అధ్యక్షుడు నరేశ్ మద్దతు ప్రకటించారు. విష్ణు ప్యానల్​లో వివాదాస్పద వ్యక్తులెవరూ లేరని అన్నారు.

.

"విష్ణు ప్యానల్ చాలా కొత్తగా ఉంది. అందులో ఉన్నవాళ్లు చాలా చదువుకున్నవాళ్లు, మంచివాళ్లు, అనుభవజ్ఞులున్నారు. 10 మంది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉంది. ప్యానల్​లో స్థానికులకు పెద్దపీట వేశాడు."

-నరేశ్​, మా మాజీ అధ్యక్షుడు, నటుడు.(naresh maa president)

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై(MAA Elections 2021) గత కొన్ని నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ ఏడాది 'మా' అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు బరిలోకి దిగారు. ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే తన ప్యానల్‌ను ప్రకటించి, ఎన్నికల్లో విజయం సాధించేందుకు తగిన వ్యుహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్‌ 10న(MAA Elections 2021 Date) 'మా' ఎన్నికలు జరగనున్న తరుణంలో గురువారం(సెప్టెంబరు 23) ఉదయం మంచు విష్ణు తన ప్యానల్‌ను(Manchu Vishnu Panel For MAA) ప్రకటించారు.

ఇదీ చూడండి: MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్​ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.