ETV Bharat / sitara

'కేజీఎఫ్​ 2'తో ఆమిర్​ ఢీ.. 'బంగార్రాజు' లుక్! - హిట్

మూవీ అప్​డేట్స్​ వచ్చేశాయి. ఇందులో నాగార్జున నటిస్తున్న 'బంగార్రాజు'​, బాలీవుడ్​ సూపర్​ స్టార్​ ఆమిర్​ ఖాన్ (Aamir Khan) నటిస్తున్న 'లాల్​ సింగ్ చద్ధా' చిత్రాలకు సంబంధించిన విశేషాలున్నాయి.

Bangarraju Movie Nagarjuna
కేజీఎఫ్ 2
author img

By

Published : Nov 20, 2021, 3:36 PM IST

'సోగ్గాడే చిన్నినాయన'కు(Nagarjuna movies) కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం 'బంగార్రాజు'. ఈ చిత్రంలోని నాగార్జున ఫస్ట్​లుక్​ను నవంబర్​ 22న సాయంత్రం 5.22 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇక ఈ సినిమా (Bangarraju Movie Nagarjuna) టీజర్​ను నవంబర్​ 23న ఉదయం 10.23 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందులో నాగ్‌కు జోడీగా రమ్య కృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు.

Bangarraju Movie Nagarjuna
'బంగార్రాజు'

'కేజీఎఫ్ 2'​తో ఆమీర్​ ఢీ

బాలీవుడ్ మిస్టర్​ ఫర్​ఫెక్ట్​ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన 'లాల్​ సింగ్ చద్ధా' (Lal Singh Chaddha Release Date) విడుదల వాయిదా పడింది. తొలుత ఫ్రిబ్రవరి 14న థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించినా.. కొత్తగా బైసాఖీ కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్​ కానుందంటూ చిత్ర బృందం వెల్లడించింది.

Lal Singh Chaddha Release Date
'లాల్​ సింగ్ చద్ధా'

అయితే అదే తేదీకి కన్నడ స్టార్ యశ్ నటించిన 'కేజీఎఫ్​ 2' విడుదల (KGF 2 Release Date) కానుంది. దీంతో బాక్సాఫీస్​ వద్ద టగ్​ ఆఫ్​ వార్​ ఖాయమంటున్నారు అభిమానులు.

KGF 2 Release Date
'కేజీఎఫ్​ 2'

'లాల్​ సింగ్ చద్ధా'కు అద్వైత్​ చందన్(lal singh chaddha movie director)​ దర్శకత్వం వహించారు. హాలీవుడ్​ హిట్​ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్ ఇది. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య(naga chaitanya lal singh chadda) ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022 ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.

వేసవికి 'హిట్​'

టాలీవుడ్​లో విడుదలైన మిస్టరీ థ్రిల్లర్ 'హిట్'. విశ్వక్​సేన్ (Vishwak Sen) హీరోగా చేయగా, శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకుడిగా పరిచయమయ్యారు. దీనికి వచ్చిన ఆదరణ చూసి, బాలీవుడ్​లోనూ తీసేందుకు నిర్మాతలు దిల్​రాజు, అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. రాజ్​కుమార్ రావ్ (Rajkummar Rao), సన్యా మల్హోత్రా (Sanya Malhotra) జంటగా ఈ హిందీ రీమేక్ (Hit Movie Remake) తెరకెక్కుతోంది.

Hit Movie Remake
'హిట్'

ఈ చిత్రాన్ని 2022 మే 20న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరి శైలేష్​ అక్కడ కూడా 'హిట్​' కొడతారో లేదో చూడాలి.

ఇవీ చూడండి:

క్రిస్మస్​ బరిలో బడా సినిమాలు.. బాక్సాఫీసుకు పండగే!

'జెర్సీ' ట్రైలర్ రిలీజ్ డేట్​​.. గౌతమ్ కొత్త సినిమా ప్రారంభం

RRR Movie: 'ఆర్ఆర్​ఆర్​'లో అజయ్​ దేవ్​గణ్ పాత్ర ఇంతేనా?

బాలకృష్ణతో కొరటాల మల్టీస్టారర్‌.. మరో హీరో ఎవరంటే?

drishyam 3 movie: 'దృశ్యం 3'పై క్లారిటీ ఇచ్చిన వెంకటేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.