ETV Bharat / sitara

'ఆటోరిక్షా' యానిమేషన్​తో కడుపుబ్బా నవ్వులు - తెలుగు తాజా టెక్నాలజీ వార్తలు

'నగుమోము' పేరుతో ఓ వ్యక్తి తన ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన యానిమేషన్​ వీడియో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఇలాంటి యానిమేషన్​ రూపొందించిన ఆ వ్యక్తి ఎవరు?

'ఆటోరిక్షా' యానిమేషన్​తో కడుపుబ్బా నవ్వులు
author img

By

Published : Nov 6, 2019, 5:11 AM IST

తమలోని విభిన్నత, టాలెంట్​ను ప్రదర్శిస్తూ ఎందరో వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే 'నగుమోము' పేరుతో వచ్చిన ఓ యానిమేటెడ్​ ఆటో ట్యూన్​నూ ఆనంద్​బాబు ఇలానే రూపొందించాడు. తన ప్రత్యేకతను చాటుకునేందుకు పాత తరం పాటలకు యానిమేషన్​ రూపొందించి వీక్షకుల మన్ననలు పొందుతున్నాడు.

ఆయన రూపొందించిన నగుమోము వీడియో ప్రస్తుతం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. బ్యాక్​గ్రౌండ్​లో త్యాగరాజు పాడిన సంకీర్తనలు వస్తుంటాయి. వాటికి తగ్గట్లుగా యానిమేషన్​లో ఆటోరిక్షా ఎగురుతూ ఉంటుంది. దీనిని రూపొందించిన 31ఏళ్ల ఆనంద్... ఇప్పుడు చాలా ఫేమస్​ అయ్యాడు. తిరువనంతపురానికి చెందిన ఆయన ఓ​ యానిమేషన్ సంస్థలో కోర్సు చేసి అక్కడే ఆరు సంవత్సరాలు పని చేశాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఆయన... ఓ ప్రముఖ సంస్థలో యానిమేషన్ డైరెక్టర్​గా చేస్తున్నాడు.

వృత్తి మీద ఉన్న ఇష్టం, సృజనాత్మకతతో ఏదైనా చేయాలన్న తపనతోనే 'ఆటోరిక్షా' యానిమేషన్​ను రూపొందించాడట ఆనంద్. ఆ వీడియో తన ఇన్​స్టాగ్రామ్​లో ఆదివారం పోస్ట్ చేయగా.... క్షణాల్లో వేలల్లో లైక్​లు వచ్చాయి. ఇప్పటి వరకు 58వేలకు పైగా ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1997లో విడుదలైన తమిళ్​ సినిమా 'నీరమ్​'లోని ఓ పాటతో... ఇదే తరహాలో 2015లో 'పిస్తా సాంగ్'​ పేరుతో ఓ వీడియో రూపొందించాడు ఆనంద్​. ఈ పాట బాదం, పిస్తా, వేరుశనగ, జీడిపప్పు వంటి వాటితో యానిమేషన్​ బొమ్మలు సృష్టించి వాటితో స్టెప్పులు వేయించాడు. పాత పాటలను జోడించి యానిమేషన్​ చేయడం వల్ల ఈ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

AP Video Delivery Log - 1400 GMT News
Tuesday, 5 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1356: China Lam 3 No acces Hong Kong 4238290
Hong Kong leader Carrie Lam tours trade show
AP-APTN-1351: West Bank Activist AP Clients Only 4238288
Israeli court rejects activist's expulsion appeal
AP-APTN-1345: Belgium Brazil Amazon Protest AP Clients Only 4238286
Brazil indigenous community protests outside EU HQ
AP-APTN-1339: Portugal Barnier AP Clients Only 4238285
Barnier says Brexit is 'school of patience'
AP-APTN-1332: Thailand RCEP China AP Clients Only 4238284
Top China official on talks on Asia free trade bloc
AP-APTN-1330: Nigeria Market Fire 3 AP Clients Only 4238283
Firefighters tackle huge blaze in Lagos
AP-APTN-1312: Turkey Syria President AP Clients Only 4238280
Erdogan: Kurdish fighters still near Syrian border
AP-APTN-1302: France Urban Violence AP Clients Only 4238276
Castaner visits town hit by anti-police violence
AP-APTN-1300: Austria OPEC AP Clients Only 4238275
OPEC forecasts rising demand for crude oil by 2040
AP-APTN-1251: Hong Kong Mask Protest AP Clients Only 4238274
Defiant HK protesters mark one-month ban on masks
AP-APTN-1249: Iraq Bridges AP Clients Only 4238273
Iraq forces shut key bridges at centre of protests
AP-APTN-1236: Nigeria Market Fire 2 AP Clients Only 4238270
Residents try to tackle Lagos fire, engines arrive
AP-APTN-1230: China MOFA AP Clients Only 4238268
China regrets US withdrawal from climate agreement
AP-APTN-1227: Czech Republic V4 AP Clients Only 4238267
Visegrad PMs want EU to increase cohesion funding
AP-APTN-1214: Nigeria Market Fire AP Clients Only 4238264
Dramatic pix of building fire in Lagos market area
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.