ETV Bharat / sitara

'హీరోయిన్లకు అంత బడ్జెట్​ అందుకే పెట్టరు' - ప్రభుదేవ సినిమా తాజా వార్తలు

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ ఖాన్​ హీరోగా వస్తోన్న చిత్రం 'దబాంగ్​ 3'. ఇందులో సోనాక్షి సిన్హా కథానాయిక. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకుందీ ముద్దుగుమ్మ.

Long way to go: Sonakshi on having a female 'Dabangg'
'కథానాయిక చిత్రాలకు ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ'
author img

By

Published : Dec 9, 2019, 12:11 PM IST

ప్రముఖ బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్​, ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'దబాంగ్​ 3'. ఈ మూవీలో సోనాక్షి సిన్హా కథానాయిక. ఇటీవలె ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న సోనాక్షి.. కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒకవేళ దర్శకులు మీతో 'లేడీ దబాంగ్'​ సినిమాను తీస్తామంటే మీ అభిప్రాయమేంటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు సమాధానమిచ్చిన ఈ భామ.. హీరో ప్రధానంగా సాగే చిత్రాలకు పెట్టే బడ్జెట్​తో లేడీ ఓరియెంటెడ్​ సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరని తెలిపింది.

"నేను చాలా మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించాను. కానీ స్టార్​ హీరోల మూవీలతో పోలిస్తే నా సినిమాలకు పెట్టే ఖర్చు దరిదాపుల్లో కూడా ఉండదు. హీరోల చిత్రాలను ప్రోత్సాహించినట్టు కథానాయిక ప్రాధాన్యం ఉన్న మూవీలనూ ప్రేక్షకులు ప్రోత్సాహిస్తే పరిస్థితి వేరేగా ఉండేది. అలాంటి దశకు చేరుకోడానికి కొంత సమయం పడుతుంది."

-సోనాక్షి సిన్హా, సినీ నటి

దశాబ్ద కాలంగా తన కెరీర్​లో ఎన్నో సినిమాలు బ్లాక్​బాస్టర్​ హిట్ అందుకుంది సోనాక్షి. సల్మాన్ ఖాన్ 'దబాంగ్'​, అక్షయ్​ కుమార్​ 'రౌడీ రాథోడ్'​, షాహిద్​ కపూర్​ 'ఆర్​..రాజ్​కుమార్'​ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుందీ భామ. ప్రస్తుతం దబాంగ్ సీక్వెల్​లో భాగంగా వస్తున్న 'దబాంగ్​ 3' లో నటించింది. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చదవండి: వద్దన్న రామ్​గోపాల్​ వర్మే.. హీరోగా అవకాశమిచ్చాడు

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: Moda Center, Portland, Oregon, USA. 8th December 2019.
Portland Trail Blazers 96, Oklahoma City Thunder 108
1st Quarter
1. 00:00 Thunder Chris Paul
2. 00:06 Trail Blazers Damian Lillard
2nd Quarter
3. 00:13 Trail Blazers CJ McCollum makes jump shot, 49-36 Trail Blazers trail
3rd Quarter
4. 00:27 Trail Blazers Damian Lillard makes 3-point shot, 60-55 Trail Blazers trail
5. 00:39 Thunder Steven Adams makes dunk on Chris Paul assist, 62-55
6. 00:50 Replay of dunk
4th Quarter
7. 00:59 Thunder Shai Gilgeous-Alexander makes 3-point shot, 98-89 Thunder
8. 01:11 Replay of shot
9. 01:19 Thunder Shai Gilgeous-Alexander makes layup, 100-89 Thunder
10. 01:34 Replay of shot
11. 01:43 Shai Gilgeous-Alexander congratulated walking off court
SOURCE: NBA Entertainment
DURATION: 01:47
STORYLINE:
Shai Gilgeous-Alexander each scored 21 points and the Oklahoma City Thunder opened a four-game trip with a 108-96 victory over the Portland Trail Blazers on Sunday night.
The Thunder, who led by as many as 18 points in the first half, have won four of their last five games, the team's best stretch of the season. Chris Paul finished with 20 points.
Damian Lillard had 26 for the Blazers, who have lost three of four.
After trailing 55-47 at the break, the Blazers closed the gap in the third quarter and the Thunder held just an 82-78 advantage going into the final period. But Danilo Gallinari's 3-pointer put Oklahoma City up 95-87 with 4:14 left and Moda Center fans started streaming to the exits.
Gilgeous-Alexander hit a 3-pointer and a floater that extended Oklahoma City's margin to 100-89 with 3:13 left and essentially put the game out of reach for the Blazers.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.