ETV Bharat / sitara

లాక్​డౌన్​లో ప్రియాంక బయటకు ఎందుకు వచ్చింది? - లాక్​డౌన్​లో ప్రియాంక చోప్రా

రెండు నెలల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు వెల్లడించింది బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా. లాస్​ ఏంజిల్స్​లోని వీధుల్లో సంచరిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది.

Lockdown: PeeCee steps out for first time in 2 months
లాక్​డౌన్​లో ప్రియాంక బయటకు ఎందుకు వచ్చింది?
author img

By

Published : May 12, 2020, 7:14 PM IST

క‌రోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. భారత్​లో లాక్​డౌన్​ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. సినీ తారలు, క్రీడాకారులు ఈ ఖాళీ సమయంలో వారికి నచ్చిన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. బాలీవుడ్​ బ్యూటీ ప్రియాంకా చోప్రా తన భర్త నిక్​ జోనాస్​తో కలిసి లాస్​ ఏంజిల్స్​లోని నివాసానికే పరిమితమైంది. రెండు నెలల తర్వాత ఇంటి నుంచి బయట అడుగు పెట్టినట్లు ఇన్​స్టాగ్రామ్​ ద్వారా తెలిపిందీ నటి.

మాస్క్​కు ధన్యవాదాలు

క‌రోనా వైర‌స్ వ‌ల్ల అమెరికాలో ఇప్పటికే 80వేల‌ మందికి పైగా మరణించారు. ప్రస్తుతం ఆ దేశం క్ర‌మంగా కోలుకుంటోంది. ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక ముఖానికి మాస్క్‌తో బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్​లో.. "కళ్లు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండవు.. 2 నెల‌ల త‌ర్వాత బ‌య‌ట‌కి వ‌చ్చాను. మాస్క్‌కి ధ‌న్య‌వాదాలు" అంటూ పోస్ట్​ పెట్టింది.

ఇదీ చూడండి.. 'మహానటి'తో మరోసారి టాలీవుడ్​ భీష్ముడి జోడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.