ETV Bharat / sitara

Cinema News: సెట్​లోకి 'లైగర్'.. అఫ్గాన్ పరిస్థితులపై సినిమా - Afghanistan GAURD movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. లైగర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్, పిప్పా, గార్డ్ చిత్రాల కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి.

vijay devarakonda LIGER movie
విజయ్ దేవరకొండ
author img

By

Published : Sep 15, 2021, 5:36 PM IST

*విజయ్ దేవరకొండ 'లైగర్'(vijay devarakonda liger release date) టీమ్ తిరిగి సెట్​లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని చెబుతూ బాక్సింగ్​ రింగ్​లో విజయ్ కూర్చుని ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. పిలకతో సరికొత్తగా కనిపించారు విజయ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. పూరీ జగన్నాథ్, ఛార్మి, కరణ్​ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

.
లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ

*'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'లోని(most eligible bachelor movie) 'లెహరాయి' లిరికల్ సాంగ్ విడుదలైంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ గీతం.. శ్రోతల్ని అలరిస్తోంది. అఖిల్-పూజా హెగ్డే(akhil and pooja hegde movie) హీరోహీరోయిన్లుగా నటించారు. భాస్కర్ దర్శకత్వం వహించారు. అక్టోబరు 8న థియేటర్లలో చిత్రం రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*అఫ్గానిస్థాన్​లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. 'గార్డ్: ద బిగ్గెస్ట్ రెస్క్యూ మిషన్ ఎవర్' అని టైటిల్ పెట్టడం సహా పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేయనున్నారు. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

.
.

*1971 యుద్ధం ఆధారంగా హిందీలో 'పిప్పా' సినిమా తీస్తున్నారు. బుధవారం ఫస్ట్​లుక్ రిలీజ్ చేశారు. ఇషాన్ కట్టర్, మృణాల్ ఠాకుర్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజకృష్ణ మేనన్ దర్శకుడు.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.