ETV Bharat / sitara

'కన్నానులే' కవర్ ​సాంగ్​తో ఆకట్టుకున్న లావణ్య - ఏఆర్​ రెహ్మాన్​

ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి ఓ కవర్​సాంగ్​లో నర్తించి ఆకట్టుకుంది. 'బొంబాయి' చిత్రంలోని 'కన్నానులే' పాటకు ఇందులో డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

Lavanya Tripathi
లావణ్య త్రిపాఠి
author img

By

Published : Sep 1, 2020, 9:16 PM IST

Updated : Sep 1, 2020, 10:07 PM IST

తన అందంతో కుర్రాళ్ల మనసు దోచి.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్​ లావణ్య త్రిపాఠి. మణిరత్నం, ఏఆర్ రెహ్మాన్​లకు గొప్ప అభిమానినని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు వారిపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ.. ఓ కవర్​ సాంగ్​ను విడుదల చేసింది అంకితమిచ్చింది ఈ భామ.

'బొంబాయి' చిత్రంలోని 'కన్నానులే' పాటకు తన స్నేహితురాలితో కలిసి డ్యాన్స్​ చేసి ఆకట్టుకుంది లావణ్య. అందమైన అడవీ ప్రాంతంలో సాంగ్​ను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్​ నెట్టింట విపరీతమైన లైక్​లు అందుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Sep 1, 2020, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.