ETV Bharat / sitara

రామోజీ ఫిల్మ్​సిటీలో ప్రభాస్​-నాగ్​ అశ్విన్​ సినిమా! - prabhas-Deepika padukones Sci-fi thriller

దర్శకుడు నాగ్ అశ్విన్-హీరో ప్రభాస్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఎక్కువ భాగం షూటింగ్​ హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​సిటీలోనే జరుగుతుందని సమాచారం. తొలి షెడ్యూల్ కోసం ఈ చిత్ర​ డిజైనింగ్​ విభాగం శరవేగంగా పనిచేస్తోందని తెలుస్తోంది.

nagaswin
నాగ్​ అశ్విన్​
author img

By

Published : Mar 29, 2021, 5:36 AM IST

దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్ కాంబినేష‌న్​లో ప్రతిష్ఠాత్మకంగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయి. జులై నుంచి రెగ్యులర్​ షూటింగ్ ప్రారంభంకానుంది. అయితే చిత్రంలోని ఎక్కువ భాగాన్ని హైదారాబాద్​లోని రామోజీ ఫిల్మ్​సిటీలోనే షూటింగ్​ చేయనున్నారని సమాచారం. తొలి షెడ్యూల్ కోసం​ ఈ చిత్ర డిజైనింగ్​ విభాగం ​ శరవేగంగా పనిచేస్తోందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో బాలివుడ్​ స్టార్స్​ అమితాబ్​ బచ్చన్​, దీపికా పదుకొణె కీలక పాత్ర పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో రూపొందనున్న ఈ పాన్​ ఇండియా సినిమా .. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఇదీ చూడండి: పాన్​ వరల్డ్​గా ప్రభాస్​- నాగ్​అశ్విన్​ సినిమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.