ETV Bharat / sitara

Cinema News: 'రాజా విక్రమార్క' టీజర్.. 'గల్లీరౌడీ' రిలీజ్ డేట్ - Raja Vikaramarka Teaser

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. రాజా విక్రమార్క, శర్మాజీ నమ్​కిన్, గల్లీరౌడీ, సీటీమార్ చిత్రాల కొత్త కబుర్లు ఇందులో ఉన్నాయి.

latest telugu movie updates
మూవీ అప్డేట్స్
author img

By

Published : Sep 4, 2021, 3:34 PM IST

Updated : Sep 4, 2021, 5:11 PM IST

*యువ హీరో కార్తికేయ ఎన్​ఐఈ ఏజెంట్​గా కొత్త సినిమా 'రాజా విక్రమార్క'(Raja Vikaramarka Teaser). మెగాహీరో వరుణ్​తేజ్.. శనివారం ఈ చిత్ర టీజర్​ను విడుదల చేశారు. తన్యా రామచంద్రన్ హీరోయిన్. తనికెళ్ల భరణి కీలకపాత్రలో నటించారు. శ్రీ సారిపల్లి దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*సందీప్ కిషన్​ 'గల్లీరౌడీ'(Gully rowdy release date) కొత్త రిలీజ్ డేట్​ ఖరారైంది. సెప్టెంబరు 17న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. నేహశెట్టి హీరోయిన్. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్​టైనర్​గా దీనిని తెరకెక్కించారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు.

sundeep kishan gully rowdy movie
సందీప్ కిషన్ గల్లీరౌడీ మూవీ

*బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్​(Rishi kapoor) చివరి చిత్రం 'శర్మాజీ నమ్​కిన్'. గతేడాది కరోనా కారణంగా ఆయన మరణించారు. దీంతో ఈ సినిమాలో రిషి కపూర్​ పాత్రపోషించేందుకు పరేశ్ రావల్​ను ఎంపిక చేశారు. రిషి కపూర్​ జయంతి సందర్భంగా ఫస్ట్​లుక్​ పోస్టర్​ను విడుదల చేశారు.

rishi kapoor sharmaji namkeen
శర్మాజీ నమ్​కిన్ మూవీ పోస్టర్

*గోపీచంద్, తమన్నా జంటగా నటించిన 'సీటీమార్'(seeti maar) సెన్సార్ పూర్తి చేసుకుంది. 138 నిమిషాల వ్యవధి ఉన్న ఈ సినిమా.. యూబైఏ సర్టిఫికెట్​ను సొంతం చేసుకుంది. కబడ్డీ నేపథ్య కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెప్టెంబరు 10న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 4, 2021, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.