అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన 'నాంది' చిత్రం ఘన విజయం సాధించింది. అల్లరి నరేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం హిందీ రీమేక్‌లో అజయ్ దేవగణ్ నటించనున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు అజయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
-
Time to share an important story with all! @DilRajuProdctns and @ADFFilms are all set to produce the Hindi remake of the Telugu hit, Naandhi! @SVC_official @Meena_Iyer @kuldeeprathor9 @ParagDesai #MumbaiTalkeez #NaandhiInHindi pic.twitter.com/jxLAodGeWp
— Ajay Devgn (@ajaydevgn) June 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Time to share an important story with all! @DilRajuProdctns and @ADFFilms are all set to produce the Hindi remake of the Telugu hit, Naandhi! @SVC_official @Meena_Iyer @kuldeeprathor9 @ParagDesai #MumbaiTalkeez #NaandhiInHindi pic.twitter.com/jxLAodGeWp
— Ajay Devgn (@ajaydevgn) June 25, 2021Time to share an important story with all! @DilRajuProdctns and @ADFFilms are all set to produce the Hindi remake of the Telugu hit, Naandhi! @SVC_official @Meena_Iyer @kuldeeprathor9 @ParagDesai #MumbaiTalkeez #NaandhiInHindi pic.twitter.com/jxLAodGeWp
— Ajay Devgn (@ajaydevgn) June 25, 2021
'హనుమాన్'.. సూపర్ హీరో చిత్రం..
అ!, కల్కి, జాంబిరెడ్డి చిత్రాలతో వైవిధ్య కథల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ మరోకథకి శ్రీకారం చుట్టారు. 'హనుమాన్'అనే వినూత్న కథని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమ ా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో తేజా సజ్జా హీరోగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన జాంబిరెడ్డి మంచి విజయం సాధించింది.
తొలి చిత్రం ఇదే..
'ఈసారి నాకు బాగా ఇష్టమైన జానర్‌తో వస్తున్నా. 'హనుమాన్'.. తెలుగులో తెరకెక్కుతోన్న తొలి ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం' అని తెలిపారు ప్రశాంత్. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కొవిడ్‌తో పోరాటం చేస్తోన్న సూపర్ హీరోలకు ఈ చిత్రం అంకితం అని పేర్కొన్నారు.