ETV Bharat / sitara

'చెట్లను నరకాలనే ఆలోచన మానుకోవాలి' - ప్రముఖ గాయని లతా మంగేష్కర్​

మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్​. ఆరే సబర్బన్​ ప్రాంతంలో చెట్ల నరికివేతకు ఆదేశాలివ్వడంపై విమర్శలు గుప్పించారు. వాటిని రక్షించి నగరాన్ని పచ్చగా ఉంచాలని కోరారు.

'ఆరే చెట్లను నరకాలనే ఆలోచన మానుకోవాలి'
author img

By

Published : Sep 4, 2019, 6:39 PM IST

Updated : Sep 29, 2019, 10:50 AM IST

మెట్రో కార్​షెడ్​ ఏర్పాటులో భాగంగా ఆరే స​బర్బన్​ ప్రాంతంలో దాదాపు 2,700 చెట్లను నరికేందుకు ఆదేశాలిచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్​. చెట్లను కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోందని ట్విట్టర్​ వేదికగా మండిపడ్డారు.

  • To cut down 2700 trees and invade the natural habitat for so many species would be a tragedy. I firmly oppose this move and I earnestly request the government to look into this matter and save the forest.#SaveAareyForest

    — Lata Mangeshkar (@mangeshkarlata) September 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" 2,700 చెట్లను తొలగించి ప్రకృతిని నాశనం చేయాలని చూస్తున్నారా? దీని వల్ల వేలాది పక్షులు, జంతువుల జీవనం దెబ్బతింటుంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ విషయంపై ప్రభుత్వం మళ్లీ పునరాలోచన చేయాలి. అడవిని సంరక్షించాలి". -లతా మంగేష్కర్​, గాయని

ఆరే కాలనీ నుంచి గోరేగాన్ ప్రాంతాన్ని కలుపుతూ మెట్రో కార్​షెడ్​ వేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది బ్రిహన్​ ముంబయి మున్సిపల్​ కార్పోరేషన్​ (బీఎమ్​సీ). ఈ ప్రాంతం నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఉపయోగపడుతోందని, అందుకే చెట్లను కాపాడాలని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరే అటవీ ప్రాంతాన్ని రక్షించాలని పర్యావరణ ప్రేమికులు ఇటీవల నిరసన చేపట్టారు. బాలీవుడ్​ నటి శ్రద్ధా కపూర్ వీరితో కలిసింది. బీఎమ్​సీ నిర్ణయం హాస్యాస్పదమని అభివర్ణించింది. దియా మీర్జా, రవీనా టాండన్​, రణ్​దీప్​ హుడా, ఇషా గుప్తా, కపిల్​ శర్మ వంటి నటీనటులు ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలిపారు.

ఇదీ చదవండి..అతిలోక సుందరే కదా..! నిజమా? భ్రాంతా?

AP Video Delivery Log - 1000 GMT News
Wednesday, 4 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0953: UK Brexit Morning AP Clients Only 4228129
Morning reax to Brexit standoff in UK Parliament
AP-APTN-0946: Russia India 2 AP Clients Only 4228126
Putin, Modi meet ahead of Eastern Economic Forum
AP-APTN-0939: UK Brexit Markets AP Clients Only 4228118
Pound slightly up after PM's parliament defeat
AP-APTN-0930: US Dorian Waves PART: Must credit WPTV, No Access West Palm Beach, See Script PART: Must credit WWAY, No Access Wilmington/New Bern, See Script 4228124
Big waves amid Dorian storm surge warnings
AP-APTN-0930: UK Brexit Johnson AP Clients Only 4228125
UK PM Johnson departs Downing Street
AP-APTN-0914: Russia India 3 No access Russia/EVN 4228123
Putin, Modi tour ship plant in southeast Russia
AP-APTN-0905: UK Brexit Analyst AP Clients Only 4228122
Analyst on fallout from UK PM's Commons defeat
AP-APTN-0849: China MOFA Briefing AP Clients Only 4228119
DAILY MOFA BRIEFING
AP-APTN-0841: Germany Platform No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4228120
Platform falls from Germany TV tower killing three
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.