ETV Bharat / sitara

అభిమానులకు లారెన్స్​ విన్నపం - రాఘవ లారెన్స్.

ప్రముఖ తమిళ​ కొరియోగ్రాఫర్​​, దర్శకుడు రాఘవ లారెన్స్...ఓ అభిమాని చేసిన పనికి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనను ఇష్టపడేవారి కోసం ఓ చిన్నపాటి సందేశాన్ని సోషల్​ మీడియాలో షేర్​ చేశాడు.

'అభిమానులారా మీకొక విన్నపం'
author img

By

Published : Apr 21, 2019, 9:08 PM IST

లారెన్స్​ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంచన-3' చిత్రం విడుదల సందర్భంగా ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ ఎత్తులో ఉన్న కటౌట్​కు పాలాభిషేకం చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ విషయంపై లారెన్స్‌ సోషల్‌మీడియాలో స్పందించాడు.

'ప్రియమైన అభిమానులు, స్నేహితులకు నా విన్నపం. ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ నా బ్యానర్‌కు పాలాభిషేకం చేస్తున్న వీడియోను చూశా. ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధపడ్డా. ఇలాంటి రిస్క్‌లు తీసుకోవద్దని నా అభిమానుల్ని కోరుతున్నా. మీ ప్రాణాల్ని ప్రమాదంలో పెట్టి నాపై ఉన్న ప్రేమను ఇలా చూపడం సరికాదు. మీ కోసం ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారు. వాళ్లని మనసులో ఉంచుకుని ప్రవర్తించండి. నిజంగా మీకు నాపై ప్రేమను నిరూపించుకోవాలని ఉంటే పేద పిల్లలకు పుస్తకాలు కొనివ్వండి. వారి స్కూలు ఫీజులు కట్టండి. ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులు చాలా మంది ఉన్నారు. వారికి సహాయం చేయండి. అది నాకు సంతోషాన్ని ఇస్తుంది, గర్వపడేలా చేస్తుంది. ఇలాంటి పనుల్ని నేను ప్రోత్సహించను. మరోసారి ఇలాంటి ఘటన జరగకూడదని కోరుతున్నా. మీ జీవితం ఎంతో ముఖ్యమైంది.. దాన్ని గుర్తు పెట్టుకోండి' అని లారెన్స్‌ పోస్ట్‌ చేశాడు.

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

AP Video Delivery Log - 1300 GMT News
Sunday, 21 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1256: France Easter Must credit Messe à Saint-Eustache - Images France Télévisions; Five days news use only 4207096
Paris Easter Mass honours Notre Dame firefighters
AP-APTN-1252: UK Royals Easter AP Clients Only 4207095
UK royal family attend Easter Sunday service
AP-APTN-1242: Ukraine Poroshenko 2 AP Clients Only 4207086
Poroshenko prays after voting in Ukraine run-off
AP-APTN-1242: Ukraine Frontline Voting AP Clients Only 4207093
Frontline soldiers vote in Ukraine run-off
AP-APTN-1242: US Sri Lanka Trump AP Clients Only 4207092
Trump offers 'heartfelt condolences' to Sri Lanka
AP-APTN-1242: Sri Lanka Police No access Sri Lanka; Logo cannot be obscured 4207094
Sri Lanka police confirm three arrests made
AP-APTN-1154: Sri Lanka Airport Security AP Clients Only 4207089
Security at Colombo international airport
AP-APTN-1147: Sri Lanka Dematagoda No access Sri Lanka 4207090
Police operation at site of 8th blast in Dematagoda
AP-APTN-1137: Vatican Pope Sri Lanka AP Clients Only 4207091
Pope denounces 'cruel violence' of SLanka attacks
AP-APTN-1118: Sri Lanka Minister No access Sri Lanka 4207088
Sri Lanka defence minister reacts to deadly blasts
AP-APTN-1114: Sri Lanka Arrest No access Sri Lanka; Logo cannot be obscured 4207085
Police arrest man after blast in Colombo suburb
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.