ETV Bharat / sitara

'క్షీరసాగర మథనం' చిత్రానికి విజయం తథ్యం!

అనిల్ పంగులూరి దర్శకత్వం వహిస్తున్న 'క్షీరసాగర మథనం' సినిమా ట్రైలర్​ను ప్రముఖ నిర్మాత శరత్​ మరార్​ విడుదల చేశారు. దర్శకుడు అనిల్​ పంగులూరి ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని అన్నారు. దర్శకుడికి ఉజ్వల భవిష్యత్​ ఉందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

author img

By

Published : Jul 29, 2021, 7:29 PM IST

Ksheera Sagara Madhanam Movie Trailer Released by Producer Sharrath Marar
'క్షీరసాగర మథనం' చిత్రానికి విజయం తథ్యం!

'క్షీరసాగర మథనం' సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రముఖ నిర్మాత శరత్​ మరార్​ అన్నారు. దర్శకుడు అనిల్​ పంగులూరికి ఉజ్వల భవిష్యత్​ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్​ను నిర్మాత శరత్​ మరార్​ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని ఆయన మెచ్చుకున్నారు.

Ksheera Sagara Madhanam Movie Trailer Released by Producer Sharrath Marar
'క్షీరసాగర మథనం' సినిమా పోస్టర్​

మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల మధ్య భావోద్వేగాలను ప్రస్ఫుటిస్తూ రూపొందించిన చిత్రంలో మానస్​ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్​ కుమార్​ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్​గా నటించగా.. ప్రదీప్​ రుద్ర ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

వీరితో పాటు చరిష్మా శ్రీకర్​, గౌతమ్​ శెట్టి, ప్రియాంత్​, మహేశ్​, అదిరే అభి, శశిధర్​ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేశ్​ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి.

ఇదీ చూడండి.. శరత్​ మరార్​​ చేతుల మీదుగా 'క్షీరసాగర మథనం' ట్రైలర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.