ETV Bharat / sitara

'క్షణక్షణం' ఓటీటీ రిలీజ్​..​ సాంగ్​తో 'రంగ్​ దే' - క్షణక్షణం ఓటీటీ రిలీజ్

నితిన్​ హీరోగా తెరకెక్కిన 'రంగ్​దే' సినిమాలోని 'చూసి నేర్చుకో' పాట విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటోంది. 'క్షణక్షణం' ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.

rang dey
రంగ్​ దే
author img

By

Published : Mar 13, 2021, 4:30 PM IST

ఉదయ్‌ శంకర్‌, జియా శర్మ, కోటి, రఘు కుంచె కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ 'క్షణక్షణం'. మేడికొండ కార్తీక్‌ దర్శకుడు. ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఉదయ్​ శంకర్‌ నటన, ద్వితీయార్ధం ఆకట్టుకున్నాయి. త్వరలోనే 'క్షణ క్షణం' ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ 'ఆహా' వేదికగా మార్చి 19న విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ్​దే' సినిమాలోని 'చూసి నేర్చుకో' పాట విడుదలైంది. ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా, సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

cheruvina
చేరువైనా దూరమైన
chavu
చావు కబురు చల్లగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.