ETV Bharat / sitara

కృతిసనన్​.. అక్షయ్ కుమార్​​తో మరోసారి - Kriti Akshay

బాలీవుడ్​ కథానాయిక కృతిసనన్.. అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే'లో హీరోయిన్​గా అవకాశం దక్కించుకుంది. ఇటీవలే 'హౌస్​ఫుల్​-4' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.

కృతిసనన్
author img

By

Published : Nov 13, 2019, 11:40 AM IST

హీరోయిన్ కృతిసనన్ మరో క్రేజీ ప్రాజెక్టులో చోటు దక్కించుకుంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన రెండోసారి నటించే అవకాశం సొంతం చేసుకుంది. 'బచ్చన్ పాండే'లో హీరోయిన్​గా ఎంపికైంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ నిర్మాత సాజిద్ నడియావాలా ట్వీట్​ చేశారు.

sajid nadiyawala tweet
నిర్మాత సాజిద్ నడియావాలా ట్వీట్

ఇటీవలే 'హౌస్​ఫుల్​-4'తో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ జోడీ. ఇప్పుడీ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

'బచ్చన్ పాండే'లోని అక్షయ్ ఫస్ట్​లుక్​ను జూలైలో విడుదల చేసింది చిత్రబృందం. సిల్క్ లుంగీలో ఉన్న అతడి లుక్​ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాకు ఫరాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

akshau kumar in bachan pandey
బచ్చన్ పాండే సినిమాలో అక్షయ్ కుమార్

కృతిసనన్.. ఈ ఏడాది 'లుకాచుప్పీ', 'అర్జున్ పటియాలా', 'హౌస్​ఫుల్​-4' చిత్రాలతో అలరించింది. 'పానిపట్', 'మిమీ' సినిమాల్లో నటిస్తోంది.

ఇది చదవండి: సిల్క్​ లుంగీతో అదిరే లుక్​లో అక్షయ్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: Madison Square Garden, New York, New York, USA. 12th November 2019.
1. 00:00 Various, Rangers bench
1st period:
2. 00:09 Kaapo Kakko breakaway goal for Rangers and 1-0
3. 00:36 Adam Fox goal for Rangers and 2-0
2nd period:
4. 01:04 Justin Schultz goal for Penguins to trail 2-1
5. 01:20 Jared McCann goal for Penguins to level 2-2
Overtime:
6. 01:42 Kaapo Kakko goal for Rangers to win 3-2
SCORE: New York Rangers 3, Pittsburgh Penguins 2 (Overtime)
SOURCE: NHL
DURATION: 02:21
STORYLINE:
Kaapo Kakko scored a pair of goals, including the game-winner in overtime, as the New York Rangers beat the visiting Pittsburgh Penguins 3-2 Tuesday night.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.